• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్...

సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే.. డిసైడ్ చేసిన సోనియా

By - Tupaki Desk
Update: 2021-03-17 03:53 GMT
ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతున్న ఎన్నికల పరంపరలో మరో ఎన్నికకు సంబంధించిన కీలక నోటిఫికేషన్ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈసీ జారీ చేయటం తెలిసిందే. ఏపీలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి.. తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ  స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో జరిగే సాగర్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిర్ణయించింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా అభ్యర్థిని ప్రకటించారు.

ముందు నుంచి అంచనా వేస్తున్నట్లే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి బరిలోకి దిగగా.. ఆయనపై పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సయ్య గెలుపొందారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో మరణించటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 17న ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. ఫలితం మే 2న వెల్లడి కానుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న జానా.. తన సత్తా చాటనున్నారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    
  • Nagarjuna Sagar By Polls 
  • Bjp 
  • trs 
  • Congress 
  • Telangana 
  • Kcr 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS