• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ కు వ్యతిరేకంగా...

జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ 'కరోనా' కుట్ర: మంత్రి

By - Tupaki Desk
Update: 2020-04-27 13:15 GMT
ఈ ప్రపంచంలో.. ఇంతటి కరోనా టైంలో అన్నింటికంటే ఇప్పుడు విలువైనది ప్రాణం మాత్రమే..అందుకే ఇటలీలో కోటీశ్వరులైన వృద్ధులు కరోనాతో మమ్మలను డబ్బు కాపాడడం లేదని నోట్ల కట్టలను రోడ్లపై విసిరేశారట.. కరోనా సోకితే ప్రాణాలే పోతాయి.. అలాంటిది కొందరు పనిగట్టుకొని ప్రాణాలకు తెగించి దాన్ని వ్యాపింపచేసే పనిలో పడతారా? అసలు అలాంటి ప్రాణాలు పోయే ధైర్యం ఎవరైనా చేస్తారా? కానీ చేస్తారు అని అంటున్నారు ఏపీ మంత్రి మోపిదేవీ వెంకట రమణ.. అవును ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాజాగా మీడియా ముందుకొచ్చిన ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజులుగా కరోనా వ్యాప్తిపై వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న టీడీపీ నేతలపై ఆయన దుమ్మెత్తి పోశారు. ఏపీలో కరోనా వ్యాప్తికి టీడీపీ కార్యకర్తలే కారణమనే అనుమానం కలుగుతోందని మంత్రి మోపిదేవి ఆరోపించారు.

అంతటితో ఆగకుండా టీడీపీ కార్యకర్తలే స్లీపర్ సెల్స్ లా మారి గ్రామాల్లో కరోనాను వ్యాప్తి చేస్తున్నారని మంత్రి మోపిదేవీ ఆరోపించారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విధంగా కుట్ర పన్నుతున్నారనే సందేహాలు కలుగుతున్నాయని ఆరోపించారు.

మంత్రి మోపిదేవికి టీడీపీపై ఆ కార్యకర్తలపై ఎంత అపనమ్మకం ఉన్నా.. ఈరోజుల్లో కరోనా అంటేనే జనాలు ఆమడ దూరం పరిగెడుతున్నారు. సోకితే ప్రాణాలు పోయే ఈ మహమ్మారిని పనిగట్టుకొని ఎవరూ వ్యాపింపచేయరు. అలాంటిది టీడీపీ నేతలు కేవలం చంద్రబాబు కోసం.. వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడం కోసం ప్రాణాలతో చెలగాటం చేస్తారా అన్నది చర్చనీయాంశమవుతోంది. అసలు ఇలాంటి ధైర్యం ఎవరైనా చేస్తారా? మంత్రి మోపిదేవి వ్యాఖ్యలపై ఇప్పుడు సొంత వైసీపీలోనూ తీవ్రదుమారం రేపుతోంది.. విమర్శల వరకూ ఓకే కానీ.. మరి ఇలా రాజకీయం కోసం ఇంతలా విమర్శలు చేయాలా అని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Corona 
  • Covid 19 
  • AP 
  • AP Minister Fire On TDP Party 
  • Mopidevi Venkataramana 

Similar News

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

Copyright @2026

Powered by Blink CMS