• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోడీ, అమిత్ షా.....

మోడీ, అమిత్ షా.. మౌనమేలనోయి!

By - Tupaki Desk
Update: 2019-11-13 17:30 GMT
మహారాష్ట్ర.. దేశానికి ఆర్థిక రాజధాని ఉన్న రాష్ట్రం. దేశానికి దక్కే ఆదాయంలో మహారాష్ట్ర భాగం భారీగా ఉంటుంది. వర్తక, వాణిజ్యాలకు రాజధాని అయిన ముంబై మహానగరాన్నే మహారాష్ట్ర రాజధానిగా కలిగి ఉంది. ఇలాంటి నేపథ్యంలో అలాంటి చోట  అధికారం మరింత రుచితో కలిగి ఉండే అంశం!

మిగతా రాష్ట్రాల్లో అధికారం చేపట్టడం ఒక ఎత్తు, మహారాష్ట్రలో అధికారం మరో ఎత్తు. అందుకే అక్కడ పార్టీలు కూడా బహుముఖంగా తలపడుతూ ఉంటాయి. ఎవరికి వారు కొన్ని కొన్ని సీట్లతోనే రాజకీయాన్ని నెరుపుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి బీజేపీ చేజారింది!

ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ- శివసేనలు కలిసి పోటీ చేయడం, మినిమం మెజారిటీని సాధించడం, ఆ తర్వాత బీజేపీ సీఎం సీటు విషయంలో పట్టుబడటం, అదే స్థాయిలో శివసేన కూడా పట్టుబడటం.. చివరకు ఇద్దరికీ అవకాశం దక్కకపోవడం తెలిసిన సంగతే.

ఇప్పుడు విశేషం ఏమిటంటే.. అంత జరుగుతున్నా భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రముఖులు  మాత్రం మారు మాట్లాడలేదు. వారు కామ్ గా ఉన్నారు. వారెవరో కాదు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ,బీజేపీ జాతీయాధ్యక్షుడు కమ్ హోం మినిస్టర్ అమిత్ షా.

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాల గురించి వారు స్పందించిన దాఖలాలే లేవు. శివసేనకు సర్ధి చెప్పడానికో, రాజీ చేయడానికో కూడా వారిద్దరూ ముందుకు రాకపోవడం విశేషం. అలా ఎందుకు జరిగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతూ ఉంది. మహరాష్ట్రను వారిద్దరూ లైట్ తీసుకున్నారా? లేక కామ్ గా ఉండే మొత్తం వ్యవహారాన్ని లోలోపల నుంచి నడిపిస్తున్నారా? అనేది ఆసక్తిదాయకమైన అంశం.
Tags:    
  • Modi 
  • Amit Shah 
  • Bjp 
  • Narendra Modi Party 
  • Modi Amit Sha In Silent Mode 
  • Tupaki News 

Similar News

బంగారంలో రీనియం కలిపేసి మోసం.. ఏ మెషీన్ కు, మనుషులకు చిక్కని దొంగ బంగారం స్కామ్

2026-11-21 06:33 GMT

ట్రంప్ కొత్త 'డేటా' దేశభక్తి పాఠం.. వినకపోతే ఖతమేనట..

2026-11-21 06:31 GMT

అమెరికాలో భారతీయ ఉద్యోగులకు ఊరట? H-1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకోనున్న కొత్త గవర్నర్

2026-11-21 04:25 GMT

మంటల బొమ్మలు చూసి నీళ్లు చిమ్మిన ఫైర్ సిస్టమ్.. ఫుడ్ స్టాల్‌లో వింత ఘటన!

2026-11-21 04:24 GMT

జెన్సన్ హువాంగ్ కొత్త కంపెనీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడి? వైరల్ వార్త వెనుక అసలు విషయం!

2026-11-21 04:24 GMT

ఆంథ్రోపిక్ ఉద్యోగులకు భారీ లాభం.. ఒక్క ఐపీఓతో కోట్లలోకి షేర్ల విలువ!

2026-11-21 04:23 GMT

ఢిల్లీ వచ్చింది చాలు..పాక్ మంత్రికి భారత్ షాక్ !

2026-11-21 03:32 GMT

టీడీపీ బాటలోకి వైసీపీ...వారికి గండమే ?

2026-11-21 03:31 GMT

కొనేదంతా బంగారం కాదు...బిగ్ అలర్ట్ !

2026-11-21 03:31 GMT

ఉత్తరాంధ్రాలో రెండు జిల్లాలు జనసేనకే !

2026-11-21 03:30 GMT

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

Copyright @2026

Powered by Blink CMS