• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మగాడు స్కర్ట్ వేసుకుని...

మగాడు స్కర్ట్ వేసుకుని టెన్నిస్ ఆడాడు..

By - Tupaki Desk
Update: 2017-07-15 10:56 GMT
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. స్టాండ్స్ లో కూర్చుని మ్యాచ్ చూస్తున్న ఓ మగ అభిమాని.. స్టేడియంలోకి వచ్చి అమ్మాయిల స్కర్ట్ వేసుకుని టెన్నిస్ ఆడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. వింబుల్డన్ అధికారిక వెబ్ సైట్లో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది. ఇంతకీ ఈ స్కర్ట్ స్టోరీ ఏంటో చూద్దాం పదండి.

మహిళల టెన్నిస్ హిస్టరీ పేరున్న క్రీడాకారిణుల్లో ఒకరైన బెల్జియం భామ.. కిమ్ క్లియెస్టర్స్ డబుల్స్ మ్యాచ్ ఆడుతుండగా.. ఓ అభిమాని గట్టిగా అరుస్తూ కనిపించాడు. దీంతో అతణ్ని మైదానంలోకి ఆహ్వానించింది కిమ్. సర్వీస్ చేస్తా.. రిటర్న్ చేస్తారా అని అడిగితే ఆ అభిమాని సరే అన్నాడు. పెద్ద వయస్కుడైన లావు పాటి ఆ వ్యక్తి మైదానంలోకి వచ్చాడు. ఐతే వింబుల్డన్ మైదానంలో ఆడాలంటే కచ్చితంగా తెల్లటి డ్రెస్ వేసుకోవాలి. కానీ అతను రంగు రంగుల దుస్తులేసుకున్నాడు.

దీంతో క్లియెస్టర్స్ పరుగు పరుగున వెళ్లి తన బ్యాగులోంచి ఓ తెల్లటి స్కర్టు తీసుకొచ్చింది. అతడి ఆ వ్యక్తికి ఇచ్చింది. చాలీ చాలని ఆ స్కర్టును అతి కష్టం మీద తొడుక్కున్నాడు ఆ అభిమాని. అది చూసి నవ్వాపుకోలేకపోయింది క్లియెస్టర్స్. కింద పడి దొర్లుతూ గట్టిగా నవ్వేసిన ఆమె.. లేచిన తర్వాత కూడా నవ్వాపుకోలేకపోయింది. అలాగే వెళ్లి ఆ అభిమానికి బంతిని సర్వ్ చేయగా.. అతను రిటర్న్ చేశాడు. దీంతో స్టేడియమంతా హోరెత్తిపోయింది.

Full View
Tags:    
  • Kim Clijsters 
  • Tennis skirt 
  • Wimbledon 2017 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS