• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ ఫారిన్ టూర్ వాయిదా.....

జగన్ ఫారిన్ టూర్ వాయిదా.. ఈసారికి వివాహ వేడుకలు ఎక్కడంటే?

By - Tupaki Desk
Update: 2021-08-26 03:30 GMT
కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్యారిస్.. అనంతరం లండన్ వారు వెళ్లాలనుకోవటం.. దీనికి సంబంధించిన వార్తలు రావటం కూడా తెలిసిందే. ఉన్నట్లుండి కుటుంబ సభ్యులతో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలన్న ప్లాన్ వెనుక వారి సిల్వర్ జూబ్లీ వివాహ వేడుక కోసమన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఫారిన్ ట్రిప్ తాజాగా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది.

ఫారిన్ ట్రిప్ నకు భిన్నంగా హిమాలయ పర్వతాలు కనువిందు చేసే సిమ్లాలో వేడుకలు జరుపుకోవటానికి వీలుగా ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. మొదట్లో అనుకున్నట్లు విదేశీ పర్యటన కాకుండా దేశీయ పర్యటనకు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి కూడా ఫారిన్ ట్రిప్ నకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవటం తెలిసిందే.

యూరప్ లో మూడో వేవ్ తీవ్రంగా ఉండటం.. ఇలాంటివేళ అక్కడకు వెళ్లటం ఏ మాత్రం మంచిది కాదని.. సన్నిహితుల సలహాతో పాటు.. అధికారులు కూడా ఇదే విషయాన్ని సూచించినట్లుగా తెలుస్తోంతోంది. అందుకే.. విదేశీ పర్యటనకు అనుకున్న షెడ్యూల్ ను దేశీయ పర్యటనగా మార్పు చేయనున్నట్లు చెబుతున్నారు. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారమే వారి టూర్ సాగుతుందని.. కాకుంటే ప్యారిస్ కాకుండా సిమ్లాకు వెళతారని చెబుతున్నారు. అయితే.. జగన్ కుటుంబం వెళ్లేది సిమ్లా కాదు.. డెహాడూన్ అన్న వాదనను కూడా వినిపిస్తున్నారు.

దాదాపు మూడు రోజుల పాటు వారి ట్రిప్ కొనసాగనుంది. ఆగస్టు 29 సాయంత్రం వారు విజయవాడకు తిరిగి రానున్నట్లు చెబుతున్నారు. గడిచిన రెండేళ్లుగా తాడేపల్లికే పరిమితమైన జగన్.. పనుల హడావుడిలో బిజీబిజీగా గడపటం తెలిసిందే. ఇలాంటివేళ.. తాజా ట్రిప్ ఆయనకు కచ్ఛితంగా మంచి బ్రేక్ అవుతుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    
  • Ap Cm Jagan Mohan Reddy 
  • Ycp Party 
  • andhra pradesh 
  • special occasion 
  • Bharati 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS