• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఐటీ పరిశోధన బెంగళూర్ ను...

ఐటీ పరిశోధన బెంగళూర్ ను దాటిన హైదరాబాద్

By - Tupaki Desk
Update: 2019-10-03 09:05 GMT
ఐటీ పరిశోధనలకు అంతర్జాతీయ హబ్ గా హైదరాబాద్ మారుతోంది. ఐటీ సిటీ బెంగళూరును కాదని హైదరాబాద్ కు అంతర్జాతీయ ప్రముఖ ఐటీ సంస్థలు పరిశోధనల కోసం ఎంచుకోవడం వెనుక  కారణమేంటి? ఎందుకు హైదరాబాద్ నే పరిశోధనలకు సరైన స్థానంగా ఎందుకుంటున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది. దీనికి కారణంగా బెంగళూరుతో పోలిస్తే హైదరాాబాద్ లో చవకైన మానవ వనరులు, మౌళిక సదుపాయాలతోపాటు  వలసల రేటు బెంగళూరుతో పోల్చితే చాలా తక్కువగా ఉండడమే కారణంగా ఐటీ మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి..

ప్రపంచ ప్రఖ్యాత అమెజాన్, పెప్సికో, జేడీ స్పోర్ట్స్ లు ఇప్పటికే హైదరాబాద్ లో గ్లోబల్ ఇన్ హౌస్ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఇక చాలా బహుళ జాతి కంపెనీలు తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు (ఆర్ అండ్ డీ) ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇక తమ సొంత అవసరాల కోసం పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు (జీఐసీ)లను కూడా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ కు పోటెత్తుతున్నాయి. దీని కారణం హైదరాబాద్ లో వ్యయం తక్కువ కావడమేనట..

బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ లో మౌళిక సదుపాయాల వ్యయం తక్కువ. ఇక బెంగళూరుతో పోల్చితే తక్కువ వ్యయానికే హైదరాబాద్ లో నిపుణులు దొరుకుతున్నారు..ఇక ఐటీలో ప్రధాన సమస్య వలసలు.. మంచి నిపుణులైన ఉద్యోగులను బెంగళూరులో కంపెనీలు లాగేసుకొని ఇతరులకు నష్టం చేకూరుస్తాయి.  బెంగళూరులో వలసల రేటు 12-13 శాతం ఉంటే.. హైదరాబాద్ లో అది కేవలం 3-4శాతం మాత్రమే.

ఇక అన్నింటికంటే హైదరాబాద్ లో విభిన్న మతాలు, ఉత్తరాది వారితో భిన్న సంస్కృతి, ఆహ్లాదకర వాతావరణం కూడా హైదరాబాద్ కు ఐటీ కంపెనీలు పరిశోధనలకు కేంద్రంగా ఎంచుకోవడానికి కారణం అవుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Tags:    
  • Hyderabad It 
  • Bangalore It 
  • Benguluru It 
  • Amazon 
  • Hyderabad Jobs 
  • Bangalore Jobs 
  • Low Cost 

Similar News

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

Copyright @2026

Powered by Blink CMS