• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మళ్లీ సునామీ భయం.. భయం...

మళ్లీ సునామీ భయం.. భయం గుప్పిట్లో ప్రజలు

By - Tupaki Desk
Update: 2018-12-27 07:23 GMT
సునామీ భయం గురువారం ఉదయం మరోసారి వెంటాడింది. ఇండోనేషియా దేశానికి సమీపంలో మొన్న సునామీకి కారణమైన క్రకటోవా అగ్ని పర్వతం మరోసారి లావా- బూడిద- పొగలు వెదజల్లుతోంది. దీంతో ఇండోనేషియాలో హై అలర్ట్ ప్రకటించారు. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. జనవరి 4 వరకు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.  తీరం వైపు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవలే ఇండోనేషియాలో వచ్చిన సునామీ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 491కి చేరినట్టు ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. పశ్చిమ జావా ప్రాంతంలో ఎడతెరపి లేని వర్షానికి అక్కడ సహాయక చర్యలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. క్రకటోవా అగ్నిపర్వతం నుంచి వెదజల్లుతున్న బూడిద మేఘాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోస సమస్యలు వచ్చిపడుతున్నాయి. నునోయ్ ప్రాంతంతో ఇండోనేషియాకు సంబంధాలు తెగిపోయాయి. ఇక్కడికి హెలీక్యాప్టర్ల తో సామాన్లను పంపిస్తున్నారు. రెండు కిలోమీటర్ల పరిధిలో అగ్రిపర్వతం చురుకుగా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

తాజాగా క్రాకటోవా అగ్ని పర్వతం మరోసారి వెదజల్లుతుండడంతో దాని ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపారు. దీంతో ఇండోనేషియాతోపాటు పక్కనున్న దేశాలు, భారత్ కు కూడా హెచ్చరికలు పంపారు. తీర ప్రాంతం వెంట ఉన్న రాష్ట్రాలను భారత ప్రభుత్వం కూడా అలెర్ట్ చేసింది. చెన్నై- విశాఖ పట్నం కలెక్టర్ల ను కూడా ప్రభుత్వాలు అలెర్ట్ చేశాయి.
    

Tags:    
  • Indonesia 
  • Tsunami 
  • Telugu News 
  • Latest News 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS