• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డెకాయ్ ఆపరేషన్ తో భారత్...

డెకాయ్ ఆపరేషన్ తో భారత్ విజయం

By - Tupaki Desk
Update: 2019-03-04 11:19 GMT
డెకాయ్ ఆపరేషన్.. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. భారత వాయుసేన విమానాలు పాకిస్తాన్ రాడర్లను, శత్రువిమానాలను బోల్తాకొట్టించి మరీ పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లాయి. బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇందుకోసం భారత్ ‘డెకాయ్ ఆపరేషన్’ను అమలు చేసింది. అసలు ఏంటి ఈ ఆపరేషన్.. ఎందుకు భారత్ విజయం సాధించిందన్నది హాట్ టాపిక్ గా మారింది.

శత్రువు దృష్టి మరల్చడానికి.. గందరగోళంలో పడేయడానికి డెకాయ్ ఆపరేషన్ వ్యూహాన్ని భారత్ అమలు చేసింది. డెకాయ్ ఆపరేషన్ లో భాగంగా పంజాబ్ లోని పాక్ సరిహద్దును ఆనుకొని ఉన్న పఠాన్ కోట్ ఎయిర్ బేస్ నుంచి కొన్ని సుఖోయ్ భారత విమానాలు పాక్ భూభాగం సరిహద్దుల్లో చక్కర్లు కొట్టాయి. జైషే మహ్మద్ ప్రధాన కేంద్రం బహవల్ పూర్ వద్దకు దూసుకెళ్లాయి. దీంతో పాకిస్తాన్ యుద్ధ విమానాలు, ఆర్మీ  దృష్టి మొత్తం పంజాబ్ సరిహద్దులపైనే కాపు కాశాయి.

దీంతో పహారా కాస్తున్న పాక్ విమానాలు అటువైపే వెళ్లడంతో తెలివిగా భారత మిరాజ్ యుద్ధవిమానాలు పీవోకే పైకి వెళ్లాయి. కాశ్మీర్ నుంచి బయలు దేరి ఉగ్రశిబిరాను నేలమట్టం చేశాయి. తమ పనిని భారత వైమానిక దళాలు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తిచేశాయి. పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి.

ఈ డెకాయ్ ఆపరేషన్ ద్వారానే భారత్ అనూహ్య విజయం సాధించింది. సరికొత్త వ్యూహంతో పాకిస్తాన్ ఆర్మీని బోల్తా కొట్టించి శత్రుమూకలను హతమార్చింది. యుద్ధం మేఘాలు వీడిపోవడంతో ఇప్పుడు భారత వ్యూహాంపై వార్తలు బయటకు వస్తున్నాయి.
Tags:    
  • India 
  • Dekai Operation 
  • Pakistan 
  • Telugu News 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS