• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సమాజంలో జరుగుతున్న...

సమాజంలో జరుగుతున్న ఘోరాలకి అక్రమసంబంధాలే కారణమా..?

By - Tupaki Desk
Update: 2019-11-04 10:55 GMT
వివాహేతర సంబంధాలు ప్రస్తుతం ఇవి కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా కలిసిపోయాయి. తెలిసి కొందరు ..తెలియక కొందరు వివాహేతర సంబంధాలని కొనసాగిస్తున్నారు. ఈ సంబంధాలతో  కొంతమంది అయినవారి ప్రాణాలని తీయడానికి కూడా కొందరు వెనుకాడంలేదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువై పోయాయి. అక్రమసంబంధాలు పెట్టుకొని ..వద్దు అని తల్లిదండ్రులు హెచ్చరిస్తే వారిని కూడా చంపడానికి వెనుకాడంలేదు.

2017 లో రాష్ట్రంలో జరిగిన హత్యలని ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థమౌతుంది. ఆ ఏడాది మొత్తంగా 1054 హత్య కేసులు నమోదుకాగా , వాటిల్లో ఎక్కువశాతం వివాహేతర సంబంధాలు , వివాదాల వల్లే జరిగాయి. మరో ముఖ్య విషయం కుటుంబ వివాదాలలో చనిపోయినవారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఆస్తి , భూ తగాదాల్లో ఒకరి పై ఒకరు కక్ష పెంచుకొని , ఎదుటివారిని చంపడానికి కూడా వెనుకాడటంలేదు.  

అక్రమ సంబంధాలు ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు స్కూల్స్ , కాలేజీ లలో జరగడం కొంచెం విచారించదగ్గ విషయం. దేవుడితో సమానమైన విద్యని బోధించే వృత్తిలో ఉంటూ .. అమ్మాయిలకి మాయమాటలు చెప్తూ లోబరుచుకుంటున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ఈ మద్యే హయత్ నగర్ లో కీర్తి రెడ్డి ఘటన ఎంత పెద్ద సంచనలం సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రియుడి మాటలు విని తాగిన మైకం లో కన్నతల్లిని అతి కిరాతకంగా మెడకి చున్నీ చుట్టి చంపేసి .. తల్లి శవం పక్కనే మూడు రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి.
Tags:    
  • Illegal Affairs 
  • Society 
  • Rape Cases 
  • Issues 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Political News 

Similar News

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

ప్రభుత్వం మారినా పెట్టుబడుల ఒప్పందాలు మారకూడదు.. చంద్రబాబు కొత్త ఆలోచన!

2026-11-12 05:48 GMT

క్లీన్ సిటీల జాబితాలో ఏపీ సత్తా.. విజయవాడ, విశాఖ, గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు!

2026-11-12 05:48 GMT

పవన్ పై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారికి గట్టి షాక్.. అరెస్ట్

2026-11-12 04:24 GMT

11 లక్షల కోట్ల టార్గెట్ ..దావోస్ కి ధీటుగా వైజాగ్ సమ్మిట్

2026-11-12 03:23 GMT

Copyright @2026

Powered by Blink CMS