• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  శృంగారకార్యాన్ని ఎక్కువ...

శృంగారకార్యాన్ని ఎక్కువ సేపు కొనసాగించాలంటే?

By - Tupaki Desk
Update: 2020-03-21 08:20 GMT
శృంగారకార్యాన్ని ఎక్కువ సేపు కొనసాగించాలని ఉంటుంది కానీ పురుషుల్లో కొందరికీ శీఘ్ర స్థలన సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య వల్ల స్త్రీలు చాలా అసంతృప్తికి గురవుతారు. దీనివలన భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

రాత్రి భోజనం చేశాక పడుకొనే ముందు తాంబూలం వేసుకోవాలి. కృష్ణ తులసి వేరును ఒక అంగుళం ముక్క తాంబూలంలో పెట్టుకొని నములుతూ మింగుతూ ఉండాలి. దీనివలన శీఘ్రస్కలన సమస్య నుండి బయటపడవచ్చు.

ఇక ఈ ఎండాకాలంలో సంవృద్ధిగా దొరికే  పుచ్చకాయ శృంగార జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. కొత్తగా పెళ్లైన వారికి ఇది దివ్యౌషధం. పుచ్చకాయ దొరికే సమయంలో ప్రతిరోజు తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఇందులో సోడియం, పొటాషియం, విటమిన్లు సామార్థాన్ని పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయి.

సో ఇవి పాటిస్తే ఖచ్చితంగా శృంగారంలో రెచ్చిపోతారని.. శీఘ్ర స్ఖలన తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
Tags:    
  • tupaki news 
  • tupaki updates 
  • tupaki latest news 
  • upcoming news 
  • news for tupaki 
  • tollywood news 
  • movie gossips 
  • movie updates 
  • upcoming movies 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS