• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నచ్చిన అమ్మాయికి అక్కడ...

నచ్చిన అమ్మాయికి అక్కడ ముద్దు పెడితే కనెక్ట్ అయిపోతుందట

By - Tupaki Desk
Update: 2019-11-13 09:30 GMT
అమ్మాయి.. అబ్బాయికి మధ్య సంభోగానికి తెర తీయటానికి ముద్దుకు మించింది మరొకటి లేదంటారు. కోరికతో కాలిపోయేలా చేసే గుణం ముద్దుకు మాత్రమే ఉందంటారు. రతి కార్యక్రమం షురూ కావటానికి ముద్దుతో ఓపెనింగ్ చేస్తే.. ఆ లెక్కే వేరంటారు నిపుణులు. ముద్దులతో ముంచెత్తే పార్టనర్ ను అమ్మాయిలు ఎంజాయ్ చేయటమే కాదు.. రొమాన్స్ పీక్స్ కు వెళ్లటానికి కీ రోల్ ప్లే చేస్తుందన్న మాట చెబుతుంటారు.

ఇంతకీ మనసు కు మెచ్చిన అమ్మాయిని ఎక్కడ ముద్దాడి తే ఇట్టే కనెక్ట్ అవుతుందన్న దానిపై భారీ గానే అధ్యయనం జరిగింది. నిపుణులు చెప్పే దాని ప్రకారం పెదవి.. పెదవి కనెక్ట్ అయితే.. సంభోగానికి తెర తీసినట్లేనని చెబుతారు. పరస్పర ఇష్టంతో.. ప్రేమాభిమానాలతో మొదలయ్యే ముద్దుతోనే కామకేళి మరో స్థాయికి వెళుతుందంటున్నారు. కళ్లు.. చెక్కిళ్లు.. స్తనాలు.. ఇలా ఏ శరీర భాగం లో ముద్దు పెట్టుకున్న రాని మజా.. ఫ్రెంచ్ కిస్ తో మాత్రం మరో స్థాయి కి వెళుతుందంటున్నారు. ఫ్రెంచ్ కిస్ లోనే.. నాలుక.. నాలుక కలిసి నాట్య మాడితే శృంగారం మరో స్థాయి కి వెళ్లటం ఖాయమంటున్నారు.

ఇష్టంతో రెండు నాలుకలు ఒకదానితో మరొకటి పెన వేసుకోవటం తో శరీరం లో ఆరోగ్యకరమైన హార్మోన్లు విడుదల కావటంతోపాటు.. ఒత్తిడి కూడా దూరమవుతుందంటారు. ఇలాంటి ముద్దు నిమిషం నుంచి ఐదు నిమిషాల వరకూ సాగినా నో ప్రాబ్లమని.. ఎంత ఎక్కువసేపు సాగితే.. అంత ఎక్కువగా మూడ్ లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు నిపుణులు.
Tags:    
  • Girl Friend 
  • Kiss 
  • Romantic Girl Friend 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Political News 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS