ఇలాంటోడి దగ్గర ఏ భార్య సంసారం చేయగలదు?
మహిళల్లో వస్తున్న చైతన్యం కొంత మేర బాగానే ఉన్నా.. అలాంటి వారి నోటి నుంచి వచ్చే వాస్తవాల్ని విన్నప్పుడు.. మన చుట్టూ ఉన్నవారిలో కొందరు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అన్న సందేహం కలుగక మానదు. తాజా ఉదంతం అలాంటిదే. ఆమె వేదన వింటే.. జంతువు లాంటి ఆ భర్తతో కాపురం ఏ మహిళా చేయలేదనిపించక మానదు. విన్నంతనే ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
హర్యానాకు చెందిన అరుణ్.. బాధితురాలికి పద్నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాగి వచ్చే భర్త.. నిత్యం సెక్సు పేరుతో చూపించే హింస మామూలుగా ఉండదు. ఏదో వీడియోలో చూశాను.. అలానే చేయాలని నరకం చూపిస్తుంటాడు. నిమ్మకాయను మర్మాంగంలోకి పెట్టి.. అందులో వైన్ పోసి.. సెక్సు చేస్తానంటూ.. ఆమెకు నరకం చూపిస్తుంటాడట. అతగాడు పెట్టే సెక్సు హింసకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలాంటివెన్నో ఆమె భరించింది. ఇక.. తట్టుకోలేక పోలీసుల్ని ఆశ్రయించింది.
భర్త నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకొంది. ఇలాంటి అరుదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా.. మానవత్వంతో వ్యవహరించాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా.. ఆమె ఫిర్యాదును పట్టించుకోకుండా వదిలేశారు. ఈ నేపథ్యంలో ఆమె వేదన ఒక వీడియో రూపంలో ప్రపంచానికి తెలిసింది. బాధితురాలికి ఎదురయ్యే చిత్ర హింసల గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. ఇలాంటి ఉదంతాలపై పోలీసులు వెంటనే స్పందిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Full View