వయాగ్రా ఎలా పుట్టింది? సైంటిస్టులు దాని కోసం ఏం చేశారు?
వయగ్రా.. ఈ పేరు బయట చెప్పుకోవడానికి కొందరికి సిగ్గుగా అనిపించవచ్చు. కానీ ఈ మెడిసిన్ ను కొందరు అంగస్తంభన కోసం తెగ వాడుతున్న విషయం బయటికీ తెలియదు. మారుతున్న కాలంలో నిత్యం బీజీ లైఫ్ తో గుడుపుతున్న వారు సంసార సుఖానికి దూరమవుతున్నారు. వారిలో అంగస్థంభన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దీంతోపాటు వయసు మీద పడిన వారు వయగ్రా టాబ్లెట్ కోసం మెడికల్ షాపులకు వెళ్లేవారు ఎందరో ఉన్నారు. అయితే ఈ వయగ్రా మందును ఎలా కనుగొన్నారు..? ఆ సమయంలో ఏం జరిగింది..? అనే చర్చ ఆసక్తిగా మారింది.
20 సంవత్సరాల కిందట అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) వయగ్రాను మాదక ద్రవ్యాల కోసం వినియోగించేందుకు ఆమోదించింది. దీనిని ప్రమాద నివారణ కోసం కనుగొనగా ఆ తరువాత కామోద్దీపనగా మార్చారు. 1989లో మనదేశంలోని కేరళలో ఒక ప్రయోగ శాలలో దీనిని ప్రయోగించారు. ఫైజర్ అనే యూకే కు చెందిన వైద్య పరిశోధనలో భాగంగా డోల్ అనే శాస్త్రవేత్త దీనిని తొలిసారి కనిపెట్టాడు. అ తరువాత సిల్డెనాఫిల్ అనే కొత్త సమ్మేళనాన్ని సృష్టించాడు.
అయితే ఇది ఎవరిపైనా ప్రభావం చూపలేదు. దీంతో ఇది పనికిరాదని భావించారు. కానీ ఎవరూ ఊహించని సమయంలో పురుషులకు అంగస్తంభనం మొదలవడం ప్రారంభించింది. అయితే ఈ అధ్యయనంలో నర్సులు కూడా పాల్గొన్నారు. అయితే పరిశోధకుడు అనుకున్న సమయంలో కంటే ఇతర సమయాల్లో అంగస్తంభనం కావడం ఆశ్చర్యపరిచింది. దీంతో ఇది రక్తనాళాలను తేలికపరుస్తుందని, రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుందని దీంతో అంగస్తంభనకు కారణమవుతుందని గుర్తించారు.
ఆ తరువాత అధిక రక్తపోటును సరిచేయడానికి నిర్వహించిన ఓ అధ్యయనం తరువాత అంగస్తంభన సమస్య ఉన్నవారిని ఎంపిక చేసి వారిపై ప్రయోగించారు. ఇలా మూడు సంవత్సరాలు ప్రయోగాలు చేశారు. ఇలా నిర్వహించిన 21 ప్రయోగాత్మక అధ్యయనంలో మూడువేల మంది పాల్గొన్నారు. వీరంతా 19-87 సంవత్సరాల వయసులో ఉన్నవారు. అయితే అన్ని పరీక్షా ఫలితాల్లో ఒకే ఫలితం రావడంతో హర్షం వ్యక్తం చేశారు.
వయోగ్రా మందు ద్వారా నైట్రిక్ ఆక్సైడ్ విడుదల అవుతుంది. ఇది గుండె నుంచి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. కండరాలను సడలించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో వ్యక్తి యొక్క శరీరంలో సెక్స్ భావన ప్రేరేపించబడుతుంది. దీంతో పురుషుని అంగం స్తంభిస్తుందిన శాస్త్రవేత్తలు తెలిపారు.