• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మన డేటా ఎంత వరకు భద్రం?

మన డేటా ఎంత వరకు భద్రం?

By - Tupaki Desk
Update: 2019-12-19 05:23 GMT
95% పైగా భారతీయ యాప్స్, వెబ్‌సైట్లు వినియోగదారుల డేటాను థర్డ్ పార్టీలతో పంచుకుంటున్నాయని ఒక కొత్త అధ్యయనం బాంబు పేల్చింది. 96% డేటా భారతదేశం నుంచి ఇతరులకు పంపబడుతోందని తేల్చింది. ఇది ప్రధానంగా ఈ యాప్స్, వెబ్ సైట్లు తమ సర్వర్‌లను అమెరికాలో కలిగి ఉన్నాయి. కొన్ని సర్వర్లు యూరప్ లో ఉన్నాయి.  వీటన్నింటి నుంచి థర్డ్ పార్టీలకు డేటా వెళుతోందని.. కొందరు అమ్ముకుంటున్నారు’అని కన్సల్టింగ్ సంస్థ అర్కా సీఈవో శివంగి నడ్కర్ణి తెలిపారు.
 
భారతదేశం నుంచి 100 సంస్థలు, మూడు డిజిటల్ ప్రాపర్టీ సంస్థ, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్స్, అనుబంధ వెబ్‌సైట్‌లను ఆర్కా సంస్థ  అధ్యయనం చేసింది. గూగుల్  ఈ అన్నింటికి అతిపెద్ద థర్డ్  పార్టీ సంస్థ, తరువాత ఫేస్బుక్ , అమెజాన్ సంస్థలున్నాయి. అన్ని వెబ్‌సైట్లలో థర్డ్  పార్టీ ట్రాకర్లు పొందుపరచాయని నిగ్గుతేల్చింది.

ఏదేమైనా, 2018 సర్వేతో పోల్చితే, ఒక యాప్ లో పొందుపరిచిన డేటా 40%  గల్లంతైంది.  అన్ని యాప్ లలో థర్డ్ పార్టీలకు 65% డేటా బయటకు పోతోందని తేలింది. కొత్త యాప్స్ స్థాపించేటప్పుడు  గోపత్య పక్కదారి పట్టనీయమని చెప్పి.. డేటా గోప్యతకు క్రమంగా మారడాన్ని ఆర్కా సంస్థ గుర్తించింది.

  వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు తీసుకొచ్చినా గూగుల్ మరియు ఆపిల్ స్టోర్లలో విధానాలలో మార్పు తెచ్చినా కొన్ని యాప్స్ , వెబ్ సైట్స్ మాత్రం డేటాను థర్డ్ పార్టీలకు డేటా ఇస్తున్నాయని గుర్తించారు.

29% పిల్లల యాప్స్ లకు  అనుమతులు లేవని, కేవలం 38% మందికి తల్లిదండ్రుల నియంత్రణ  ఉందని ఆర్కా సంస్థ తేల్చింది. 64% ఇతర యాప్స్ లతో థర్డ్ పార్టీలు అనుసంధానించబడ్డాయి. 93% యాప్స్ లో ప్రకటనలు ఉన్నాయి. ఇవన్నీ వినియోగదారుల డేటాను పక్కదారి పట్టిస్తున్నాయని తేలింది. ఇది లబ్ధిదారుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.
Tags:    
  • How Secure 
  • Data 

Similar News

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS