• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనాని తప్పించుకోవడానికి...

కరోనాని తప్పించుకోవడానికి బయటకి ఎలా వెళ్లిందంటే !

By - Tupaki Desk
Update: 2020-03-29 02:30 GMT
ప్రపంచం వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉండటంతో బయటకు రావడానికి ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని మాస్క్ లతో, గ్లౌజులతో సిద్ధమవుతున్నారు. లండన్ లోని ఓ మహిళ దీని కోసం ఒక సరికొత్త ప్రయత్నం చేసింది. జోర్బ్ బాల్ లో నడుచుకుంటూ షాపింగ్ కు వెళ్లింది. నిత్యవసర వస్తువులు కొనుక్కునేందుకు హెర్నె బే అనే మహిళ ఈ ఫీట్ చేసిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షాపింగ్ మాల్ లోకి ఎంటరవగానే ఇతర కస్టమర్లు ఆమెకు సైడ్ ఇస్తూ సహకరించారు. ఆమె స్టోర్ లోకి వెళ్లిన తర్వాత ఓ వ్యక్తి తన వెంటే ఉండి కావలసినవన్నీ సమకూర్చి జాగ్రత్తలు తీసుకున్నాడు. షెల్ఫ్ లలో ఉన్న వస్తువులు తీసుకుంటూ ఉండగా ఆ వ్యక్తి పదేపదే ఆ బంతిని తుడుస్తూ ఆమెతో సంభాషణ జరుపుతూ కనిపించాడు. ఆ వ్యక్తిని మహిళ గురించి అడగ్గా ఆమెకు జెర్మాఫోబియా ఉందని, సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉందని చెబుతున్నాడు. ఇతర కస్టమర్లు రబ్బరు బంతితో ఆమె షాపింగ్ కు రావడంతో ఆమెను చూసి నవ్వుకుంటున్నారు. షాపింగ్ చేసుకుని బయటకు వెళ్లిపోయిందని ఆమె కోసం ఇద్దరు ఎస్కార్ట్ లు కూడా వచ్చారు.



Tags:    
  • tupaki news 
  • upcoming news 
  • tupaki upadtes tupaki movie news 
  • tupaki latest news 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS