• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఐఫోన్ కాదు.. అది ప్రాణాలు...

ఐఫోన్ కాదు.. అది ప్రాణాలు తీసే గన్

By - Tupaki Desk
Update: 2017-01-13 09:05 GMT
చూసేందుకు అచ్చు ఐఫోన్ లా కనిపించే గన్ కు ఇప్పుడు భారీ క్రేజ్ వచ్చేసిందట. ఐఫోన్ లా కనిపించే ఈ 9ఎంఎం డబుల్ బ్యారెల్ కు డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతుందని చెబుతున్నారు. చూసేందుకు ఐఫోన్ మాదిరి ఉండడటం.. మడిచి పెడితే ఐ ఫోన్ లా కనిపిస్తూ.. జేబులో పెట్టుకున్నా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉన్న ఈ ఫోన్ బ్రిటన్ లో సంచలనంగా మారింది.

బ్రిటన్ నుంచి అమెరికాకు స్మగుల్డ్ చేసి వీటిని అమ్మకానికి కానీ పెట్టారో.. చాలా ప్రమాదమన్న మాట ప్రాశ్చాత్య దేశాల్లో వినిపిస్తోంది. ఐఫోన్ మాదిరి కనిపించే ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చీరాగానే దాదాపు 12 వేల ఫోన్లకు ఆర్డర్లు వచ్చేశాయట. ఈ ఫోన్ లా కనిపించే గన్ ను ఒక్క బటన్ నొక్కగానే.. గన్ గా మారిపోతుందట. మరింత చిత్రమైన విషయం ఏమిటంటే.. ఐఫోన్ లాంటి ఈ గన్.. యాపిల్ ఫోన్ ధరలో సగం మాత్రమే కావటం. ఈ ఫోన్ ను ఆదరణ రోజురోజుకీ పెరుగుతుండటంతో.. ఇప్పుడు బ్రిటన్.. అమెరికా సరిహద్దుల్లోనిభద్రతా దళాల్ని మరింత అలెర్ట్ అయ్యేలా చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Gun 
  • iPhone 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS