• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మాజీ ప్రధానిపై విష...

మాజీ ప్రధానిపై విష ప్రయోగం ... నిజమెంత..?

By - Tupaki Desk
Update: 2019-11-08 05:37 GMT
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ అరోగ్యంపై పాక్ కి చెందిన కొంతమంది నేతలు  చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ ప్రధానిని చంపేందుకు కుట్ర జరిగిందని.. ఆయన శరీరం లో పోలోనియమ్ అనే విషపదార్థాన్ని ఎక్కించారని పాకిస్తాన్‌కు చెందిన ముత్తాహిదా ఖౌమి మూవ్‌మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్తాఫ్ హుసేన్ సంచలన ఆరోపణలు చేశాడు. శరీరంలో పోలోనియం జొప్పించిన తర్వాత మార్పుల్లో జరిగే పరిణామాలపై తన ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు.

పోలోనియమ్ శరీరం లోకి ప్రవేశించిన తర్వాత ముందుగా రక్త కణాలను నాశనం చేస్తుందని , ఆ తర్వాత డీఎన్‌ఏ పై దాడి చేసి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీస్తుందని,  ఆ తర్వాత లీవర్ , కిడ్నీ, ఎముక గుజ్జులను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. అయితే ఎవరు విష ప్రయోగం చేశారనే విషయాన్ని ఆయన చెప్పలేదు.  ఇకపోతే నవాజ్ షరీఫ్ అనారోగ్యం కారణం తో  అక్టోబర్‌ 22న లాహోర్‌ లోని సర్వీస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆసుపత్రి లో చేర్పించి చికిత్స అందించారు. మరోవైపు కోర్టు కేసుల్లో విచారణ జరిగిన అనంతరం నవాజ్ షరీఫ్‌ కు ఆక్టోబర్ 29న బెయిల్ మంజూరు చేసింది.

అయితే ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సమయం లోను పలుమార్లు తీవ్ర ఆనారోగ్యానికి గురి కావడంతో వెంటిలెటర్‌ పై ఉంచి చికిత్స అందించారు.  అయితే ఆసుపత్రిలో మెరుగైన చికిత్సా పోందుతున్న నవాజ్ షరీఫ్‌ కు ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో చికిత్స అందించారు. ఇక పూర్తి చికిత్స తీసుకోకుండానే ఆయన్ను స్వగృహం ఉమ్రాకు తీసుకువెళ్లారు. దీంతో నివాసంలో వ్యక్తిగత వైద్యుని పర్యవేక్షణ లోనే వైద్యం అందిస్తున్నారు. ఇందుకోసం ఇంట్లోనే ఐసీయూను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Tags:    
  • Nawaz Sharif 
  • Pakistan Former Prime Minister 
  • Pakistan 
  • Pakistan News 
  • Pakistan Prime Minister 
  • Tupaki News 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS