• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎగ్జిట్ పోల్స్......

ఎగ్జిట్ పోల్స్... కేంద్రంలో మళ్లీ మోదీనే

By - Tupaki Desk
Update: 2019-05-19 14:05 GMT
సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశ అయిన ఏడో దశ పోలింగ్ ముగిసిందో - లేదో... వరుసగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్టుగా కాకుండా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఒకేసారి వచ్చి పడ్డాయి.  ఒకేసారి రిలీజ్ అయిపోయిన ఈ సర్వేలన్నీ కూడా కూడబలుక్కున్నట్లుగా ఒకే మాటను చెప్పేశాయి. ఆ మాట ఏంటంటే... ఈ సారి కూడా కేంద్రంలో ఎన్డీఏదే అధికారం అనే. ఏ ఒక్క సంస్థ ఎగ్జిట్ పోల్ లో కూడా యూపీఏకు అతి తక్కువ స్థానాలే రావడం గమనార్హం.

ఇక అంతా అనుకున్నట్లుగా ఇతరుల కేటగిరీలో ప్రాంతీయ పార్టీలు కూడా ఓ మోస్తరు ప్రభవాాన్నే చూపనున్నాయని ఈ ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఇప్పటిదాకా విడుదలైన రిపబ్లిక్ సీ ఓటర్ - టైమ్స్ నౌ - న్యూస్ ఎక్స్ - ఎన్డీటీవీ - న్యూస్ నేషన్ - రిపబ్లిక్ జన్ కీ బాత్ - న్యూస్ 18... ఇలా దాదాపుగా అన్ని సర్వేలు కూడా ఎన్డీనే మరోమారు కేంద్రంలో అధికారం చేపట్టబోతోందని తేల్చి చెప్పాయి. ఆయా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.

రిపబ్లిక్ సీ ఓటర్ సర్వే...
 ఎన్డీఏ 287 - యూపీఏ 128 - ఇతరులు 117

టైమ్స్ నౌ...
ఎన్డీఏ 306 - యూపీఏ 132 - ఇతరులు 104

న్యూస్ ఎక్స్  ....
ఎన్డీఏ 298 - యూపీఏ 118 - ఇతరులు 127

ఎన్డీటీవీ...
ఎన్డీఏ 298 - యూపీఏ 128 - ఇతరులు 116

న్యూస్ నేషన్...
ఎన్డీఏ 282-290 - యూపీఏ 118-126 - ఇతరులు 130-138

రిపబ్లిక్ జన్ కీ బాత్...
యూపీఏ 295-315 - యూపీఏ 122-125 - ఇతరులు 102 -125

న్యూస్ 18...
ఎన్డీఏ 292-312 - యూపీఏ 62-72 - ఇతరులు 102-112
Tags:    
  • Narendra Modi 
  • Exit Poll Survey 
  • LokSabha Elections 2019 
  • Telugu News 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS