• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నేడు ఐదు రాష్ట్రాలు - 475...

నేడు ఐదు రాష్ట్రాలు - 475 అసెంబ్లీ స్తానాలకు ఎన్నికలు

By - Tupaki Desk
Update: 2021-04-06 04:11 GMT
దేశంలో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. ఈ మినీ సంగ్రామంలో  గెలుపు ఎవరిదన్నది ఉత్కంఠగా మారింది. ఓటర్లు ఎవరికి పట్టం కడుతారన్నది ఆసక్తిగా మారింది.  తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి లకు ఒకే విడతలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక అసోంలోనూ చివరిదైన మూడో విడతతో ఈరోజు ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి.

ఇక పశ్చిమ బెంగాల్ లో  మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తంగా ఇవాళ ఒక్కరోజే 475 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు, కేరళలో 140, అసోంలో 30, పశ్చిమ బెంగాల్ లో 31, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటితోపాటు మలప్పురం, కన్యాకుమారి లోక్ సభ స్థానాలకు కూడా మంగళవారం పోలింగ్ జరుగనుంది.

పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు భారీగా భద్రతా బలగాలను మోహరించింది. కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఓటర్లు సురక్షితంగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

తమిళనాడులో మొత్తం 6.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగున్నాయి.

కేరళలో మొత్తం 2.74 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 140 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 957 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.

పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అసోంలో ఈరోజు చివరి విడతలో 40 స్తానాలకు పోలింగ్ జరుగనుంది. ఈ స్థానాల్లో మొత్తం 337 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ లో మూడో విడతలో 31 స్తానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 205 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.
Tags:    
  • Tamilnadu 
  • Tamilnadu Elections 
  • Tamilnadu Assembly Elections 2021 
  • Telugu News 

Similar News

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత స‌త్తా చాటేనా?

2026-11-11 17:30 GMT

సోనియా గాంధీ ఒక స్పై.. ఆమె రాగానే గాంధీ కుటుంబంలో హత్యలు.. కంగన సంచలన ఆరోపణలు

2026-11-11 16:47 GMT

షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ

2026-11-11 16:45 GMT

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

2026-11-11 16:41 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

Copyright @2026

Powered by Blink CMS