చైనా వింత ఆహారపు అలవాట్లు ..తెలిస్తే షాక్ అవుతారు !
చైనా అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది చైనా ఫుడ్. మన దేశంలో చైనా ఫుడ్ అంగన్ .. నూడుల్స్, ప్రైడ్ రైస్ అంతే కానీ, చైనాలోకి వెళ్లి చైనా ఫుడ్ తినే ముందు తప్పకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. లేకపోతే మీకు చీమల చట్నీ, పాముల ఫలావు , పాముల ఫ్రై , రొయ్యల వేపుడు లాగా ...దోమల వేపుడు పెట్టేస్తారు. చైనా ప్రజలు మనుషులను మినహా తమ కంటికి కనిపించే ప్రతి జీవిని తింటారు. చీమ నుంచి పాము వరకు ప్రతి ఒక్కటీ రుచితో పనిలేకుండా లాగించేస్తారు. కొందరైతే పచ్చి మాంసాన్ని కూడా తినేస్తారు. వీరు ఆ ఆహారాన్ని తినడానికి ఓ బలమైన కారణం ఉందట. ఆ బలమైన కారణం ఏంటి ...అసలు అక్కడివారు తినే కొన్ని భయానక వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
మనం ఎంతో ముద్దుగా ఇంట్లో పెంచుకొనే కుందేలను చైనా ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. చిల్లీ చికెన్ తరహాలో.. చిల్లీ రాబిట్ హెడ్ వంటకం అక్కడ బాగా ఫేమస్. చైనాలోని సిచుహాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూలో ఇది ఎక్కువగా లభిస్తుంది. గాన్సు ప్రావిన్స్ లోని లాంజువాలో పావురాలను నూనెలో వేయించుకుని తింటారు. పావురమే కదా మనమూ ట్రై చేద్దాం అనుకోకండి. దీని టెస్టు పెద్దగా బాగోదట. అలాగే, కోడి కాళ్ల వంటకం కూడా చైనాలో బాగా ఫేమస్. ఒక గుడ్డు నెల రోజులు నిల్వ ఉంటేనే బయటపడేస్తాం మనం. అలాంటిది చైనాలో వెయ్యేళ్ల నాటి గుడ్లను కూడా తినేస్తారు. దాన్ని బాగా ఉడకబెట్టి, ఉప్పు చల్లి అందిస్తారట. జెల్లీలా సాగుతూ భలే టేస్టీగా ఉంటుందని ఆహార ప్రియులు చెబుతున్నారు. అబ్బే ఇదేంటి అని అనుకుంటున్నారా ..ఇంకా అసలైనవి ఉన్నాయి చూడండి..
ఇండియా లో పంది మాంసాన్ని తింటారనే విషయం తెలిసిందే. అయితే, చైనాలో పంది మెదడును కూడా వదలరు. దానితో కూడా అనేక రకాల వంటలకాలను తయారు చేస్తారు. బీజింగ్‌లోని వాంగ్ ఫుజింగ్ రోడ్‌లో ఏర్పాటు చేసే నైట్ మార్కెట్ లో అడుగు పెట్టాలంటే కీటకాలకి యమ భయం. ఎందుకంటే.. వాళ్లకు అక్కడ ఏ కీటకం కనిపించినా నూనెలో వేసి ఫ్రై చేసేస్తారు. తేళ్లు, బొద్దింకలు, పురుగులను దోరగా వేయించి, పుల్లలకు గుచ్చి పెడతారు. వాటిని అక్కడివారు ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాగే చైనా వారు తేనెటీగలను , పాములని కూడా వదిలిపెట్టరు. ఇక మనకి పాములను చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. అయితే, చైనా ప్రజలకు మాత్రం పామును చూడగానే నోరూరుతుంది. అదిగానీ చేతికి చిక్కితే.. కోసేసి నూనెలో వేపుకుని తినేస్తారు. పక్షినే కాదు, పక్షి లాలాజలాన్ని కూడా చైనీయులు వదిలిపెట్టరు. పక్షి నోటి నుంచి వచ్చే లాలాజలాన్ని బాగా ఎండబెట్టి సూప్ తయారు చేస్తారు. దీనికి ఔషద గుణాలు ఎక్కువగా ఉంటాయని అక్కడి ప్రజల నమ్మకం. మొత్తంగా చైనా వారు భూమి మీద ఉండే ఒక్క మానవుణ్ణి తప్పా అన్ని రకాలైన జీవులని తినేస్తారు.