• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రూ.10వేలు రాని వాళ్లు ఇలా...

రూ.10వేలు రాని వాళ్లు ఇలా చేయండి ..సీఎం జగన్

By - Tupaki Desk
Update: 2020-06-10 12:10 GMT
ఏపీ సరైన రాజధాని కూడా లేని రాష్ట్రం ..లోటు బడ్జెట్ రాష్ట్రం ..అయినప్పటికీ కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమమే ద్యేయంగా పలు రకాల పథకాలకు శ్రీకారం చుడుతూ ..ఈ వైరస్ కష్టకాలంలో కూడా ప్రజలకి అండగా ఉంటున్నారు. తాజాగా నేడు (బుధవారం) జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌ (దర్జీ) లకు రూ.10వేలు జమ చేయనున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌ (దర్జీ)లకు ఇచ్చిన నిలబెట్టుకున్నాను అన్నారు సీఎం జగన్. అలాగే, ఎవరైనా అర్హులు ఉండి,

ఈ పథకం అమలుకానీ వారికీ  మరో అవకాశం కల్పించారు సీఎం జగన్. అర్హత ఉన్నవాళ్లు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి.. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకెళ్లి అర్హతలు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దీనికి మరో నెల రోజులు గడువు ఇస్తున్నట్టు తెలిపారు.

వారికి వచ్చే నెలలో డబ్బు జమ చేస్తారని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా,  అర్హత ఉంటే పథకం అందుతుందన్నారు. ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందనుంది. ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌ లతో మాట్లాడారు.. లబ్దిదారుల అన్ ‌ఇన్‌ కంబర్డ్‌ అకౌంట్లకు ఈ నగదు జమ చేయనున్నారు.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News Tupaki Updates 
  • Tupaki 
  • Latest News 
  • Tupaki Media 

Similar News

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

జెన్సన్ హువాంగ్‌ను తిరిగి తీసుకోవాలంటూ పిటిషన్.. లక్ష దాటిన సంతకాలు!

2026-11-15 04:29 GMT

భారత్ - అమెరికా ట్రేడ్ డీల్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇంకా అమెరికా దగ్గరే కొన్ని చిక్కులు!

2026-11-15 04:28 GMT

మంత్రులకు డేంజర్ బెల్స్ ?

2026-11-15 03:43 GMT

గుండ ఫ్యామిలీతో ఢీ ... అనుకున్నంత ఈజీ కాదా ?

2026-11-15 03:43 GMT

మోడీనే తలచుకుంటూ...రాహుల్ ఎదిగిపోయారా ?

2026-11-15 03:42 GMT

మోడీతో డీకే ...కోపరేషన్ కోసమేనా ?

2026-11-15 03:42 GMT

Copyright @2026

Powered by Blink CMS