• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైసీపీలోకి 'దాసరి'

వైసీపీలోకి 'దాసరి'

By - Tupaki Desk
Update: 2019-03-14 10:39 GMT
టాలీవుడ్ లో సీనియర్ దర్శకుడు అయిన దాసరి నారాయణ రావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిశారు. అనంతరం వైసీపీలో చేరుతున్నట్టు మీడియాకు తెలిపారు. వైసీపీ సిద్ధాంతాలు  - ఆశయాలు నచ్చి పార్టీలో చేరానని.. జగన్ ఆదేశిస్తే ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చాడు. మానాన్న దాసరి నారాయణ రావు ఉండుంటే వైసీపీ నుంచి పోటీచేసేవారని తెలిపారు.

ఏపీలోని ప్రతిపక్ష పార్టీకి టాలీవుడ్ సినీ పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పోసాని - కృష్ణ భగవాన్ వైసీపీలో చేరగా.. ఇటీవలే హాస్యనటులు అలీ - కృష్ణుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ గర్వించే దిగ్గజ దర్శకుడు దాసరి కుమారుడు వైసీపీకి మద్దతుగా ప్రచారానికి ముందుకు రావడం విశేషం.

దాసరి నారాయణ రావు.. వైఎస్ హయాంలో కేంద్రంలో మంత్రిగా చేశారు. కాంగ్రెస్ లో వెలుగు వెలిగారు. ఆ తర్వాత మరణించే వరకూ కూడా కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైసీపీ బాట పట్టడం విశేషం.
Tags:    
  • Dasari Arun Kumar 
  • YSRCP 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS