• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పెళ్లి చూపుల్లో మహమ్మారి...

పెళ్లి చూపుల్లో మహమ్మారి కలకలం..ఒకరు మృతి!

By - Tupaki Desk
Update: 2020-07-02 23:30 GMT
భారత్‌ లో వైరస్ అలజడి రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల ద్వారా వైరస్ సంక్రమిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి చూపులకు వెళ్లిన ఫ్యామిలీ పై  వైరస్ పంజా విసిరింది. డ్రైవర్‌ నుంచి అందరికీ సోకి.. చివరకు ఓ వృద్ధుడు చని పోయాడు. మరో నలుగురికి పాజిటివ్ వచ్చింది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ..తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం యర్రంశెట్టి వారిపాలెం గ్రామానికి చెందిన యువకుడి కి ఉప్పల గుప్తం మండలం ఎస్‌.యానాకుం చెందిన యువతితో నిశ్చితార్థమైంది. అయితే, కొన్ని రోజుల క్రితం యువతి బంధువులు యువకుడి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లారు. పెళ్లి కూతురు తాత, తల్లీదండ్రులు, పెదనాన్న, పెద్దమ్మ కలిసి కారులో వెళ్లారు. ఆ కారును ఓ 108 అంబులెన్స్‌ డ్రైవర్ నడిపారు.

పెళ్లి చూపుల్లో అబ్బాయి నచ్చడంతో.. అమ్మాయిని చూసేందుకు రావాలని వారిని ఆహ్వానించారు. ఆ తర్వాత జూన్ 19న యువకుడి కుటుంబ సభ్యులు కూడా ఎస్.యానాం గ్రామానికి వెళ్లారు. అమ్మాయి ఇంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అమ్మాయి తరపు వారు ప్రయాణించిన కారును నడిపిన డ్రైవర్‌ కు మహమ్మారి పాజిటివ్ వచ్చింది.  దీనితో  అమ్మాయి కుటుంబ సభ్యులకు వైరస్ పరీక్షలు నిర్వహించగా పెళ్లి కుమార్తె తాత, తల్లిదండ్రులు, పెద్దనాన్న, పెద్దమ్మకు కూడా వైరస్ సోకింది. ఇక చికిత్స పొందుతూ ఆదివారం పెళ్లి కుమార్తె తాత మరణించాడు. దీనితో అబ్బాయి తరపు వారు కూడా అప్రమత్తమయ్యారు.  వారు ప్రస్తుతం హోం క్వారంటైన్‌ లో ఉన్నారు.
Tags:    
  • Dangerous Disease In Andhra Pradesh 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu News Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

Copyright @2026

Powered by Blink CMS