• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జనవరి 18 శుక్రవారం 2019...

జనవరి 18 శుక్రవారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-01-18 01:39 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
  
మేషరాశి:  ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. పనుల్లో ఆటంకాలు. మిత్రులతో విభేధాలు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలతో చికాకులు. రియల్ ఎస్టేట్ ల వారికి సమస్యలు. వ్యాపారులకు పెట్టుబడుల్లో నిదానం. ఉద్యోగులకు స్థాన చలనం.  పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు పర్యటనలు. ఐటీ నిపుణులకు ప్రోత్సాహం. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు నిరాశ. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

వృషభరాశి: నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. కోరికలు నెరవేరుతాయి. వాహన యోగం. చర్చలు ఫలిస్తాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళం తొలుగుతుంది. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు. రాజకీయవేత్తలకు పదవులు దక్కుతాయి.  ఐటీ నిపుణులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు కొత్త అవకాశాలు.  మహిళలకు ఆస్తి వివాదాలు.  గణపతిని పూజిస్తే మంచిది.

మిథునరాశి: పనుల్లో ఆటంకం. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి వివాదాలు.. వ్యాపారాల్లో లాభాలు కష్టమే. ఉద్యోగులకు చికాకులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సమస్యలు. ఐటీ నిపుణులకు సామాన్యం.  విద్యార్థులకు అసంతృప్తి. మహిళలకు మనోధైర్యం. నరసింహ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కర్కాటకరాశి: ఆదాయం సంతృప్తినిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కళాకారులు, రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరం. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు నూతనోత్సాహం. కనకదుర్గా దేవిని పూజించండి.

సింహరాశి: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం. కుటుంబ సౌఖ్యం. బంధువర్గం నుంచి సమాచారం.  బంధువులతో వివాదాలు తీరుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. రియల్ ఎస్టేట్ లు, కాంట్రాక్టర్లకు వివాదాల పరిష్కారం.  వ్యాపారాలు సంతృప్తికరం. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవేత్తలు, కళాకారులు పర్యటిస్తారు. ఐటీ నిపుణులకు విదేశీ పర్యటనలు. విద్యార్థులకు పరిశోధనలు ఫలిస్తాయి. మహిళలకు ఆస్తి లాభాలు. విష్ణు సహస్రనామా పారాయణం చేస్తే మంచిది.

కన్యరాశి: ఆస్తివివాదాలు చుట్టుముడతాయి. పనుల్లో ఆటంకం. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళ పరిస్థితులు. శారీరక అవస్థలు.  వ్యాపారా లావాదేవీల్లో నిరాశ. ఉద్యోగ మార్పులు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు ఇబ్బందులు. విద్యార్థులకు నిరాశ నిసృహ. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు.  గణపతిని పూజిస్తే మంచిది.

తులరాశి: ఆర్థిక ఇబ్బందులతో చికాకులు. ఫుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు. వ్యాపారాలు లాభించవు. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు. రాజకీయ, కళారంగాల వారికి పర్యటనలు సాగవు. ఐటీ నిపుణులకు నిరాశ.  విద్యార్థులు కొన్ని అవకాశాలు కోల్పోతారు. మహిళలకు ఒక సమాచారంతో ఆందోళన. లక్ష్మీ దేవి స్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రియల్ ఎస్టేట్ వారికి లాభాలు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పెట్టుబడులకు ఢోకాలేదు. ఉద్యోగులకు పదోన్నతి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీయానం. శుభవార్తలు. ఐటీ నిపుణులకు మరిన్ని విజయాలు.  విద్యార్థులకు అరుదైన అవకాశాలు. మహిళలకు కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.

ధనస్సురాశి: ఆదాయం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ లు, కాంట్రాక్టర్ల శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాల్లో లక్ష్యాలు సాధిస్తారు.  వ్యాపారాలు సంతృప్తికరం. కళాకారులు, రాజకీయవర్గాలకు అవకాశాలు. ఐటీ నిపుణులకు అనుకూల వాతావరణం. విద్యార్థులు కొత్త పరిశోధనలవైపు దృష్టి సారిస్తారు. మహిళలకు కొన్ని సమస్యలు నుంచి బయట పడుతారు.  ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.

మకరరాశి: ఆదాయం తగ్గుతుంది. రుణాలు ఇచ్చిన వారితో ఇబ్బందులు. తొందరపాటు వద్దు. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిభారం. రాజకీయ, కళారాంగాల వారికి నిరాశ. ఐటీ నిపుణుల అంచనాల్లో పొరపాట్లు. విద్యార్థులకు అందిన ఫలితాలతో అసంతృప్తి. మహిళలకు ఆరోగ్య సమస్యలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తే మంచిది.

కుంభరాశి: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు. కోర్టు కేసులు. వ్యాపారాల్లో నత్తనడక. ఉద్యోగులకు అనుకోని మార్పులు. రాజకీయవేత్తలు, కళాకారులకు సమస్యలు. ఐటీ నిపుణులకు లేనిపోని సమస్యలు. విద్యార్థులకు అసంతృప్తి. మహిళలకు ఆరోగ్య సమస్యలు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

మీనరాశి: వాహనాలు - భూములు కొంటారు. ముఖ్యనిర్ణయాలుతీసుకుంటారు. పాతబాకీలు అందుతాయి. రియల్ ఎస్టేట్ వారికి భూలాభాలు. వ్యాపారాలు విస్తరణ దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు కుటుంబంలో గౌరవం. గణపతిని పూజిస్తే మంచిది.


Full View

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

ఏపీకి వరస తుఫానులు ఎందుకు వస్తున్నాయి ?

2026-11-17 17:42 GMT

ఇతను టఫ్ గాయ్.. ట్రంప్ పొగిడినా పట్టించుకోని మోడీ.. అసలేం జరిగింది?

2026-11-17 17:41 GMT

ట్రావిస్ హెడ్ కు గుడ్ బై చెప్పిన కావ్య పాప.. ఐపీఎల్ 2027 వేలంలో స్టార్లను వదిలేసిన ఫ్రాంచైజీలు

2026-11-17 17:40 GMT

సచిన్‌తో క్రికెట్.. ఆటో డ్రైవింగ్: అదరగొట్టిన విలియం, కేట్!

2026-11-17 17:38 GMT

పాలకులకు 'ఎల్ నినో' దడ.. 2004 నాటి చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా?

2026-11-17 17:38 GMT

జమిలితో బీజేపీ : తెలంగాణాను ఎగరేసుకుపోతారా ?

2026-11-17 17:37 GMT

544 పేజీల సోనియా ఆత్మకథతో దేశానికి ఒరిగేదేంటి ?

2026-11-17 17:35 GMT

60 వేల మంది తొలగింపు.. మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి?

2026-11-17 17:34 GMT

కొబ్బరికాయ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు.. దీని కథేంటి తెలుసా?

2026-11-17 17:33 GMT

వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

2026-11-17 17:33 GMT

చైర్మ‌న్ గిరి.. అంత ఈజీ కాదు ..!

2026-11-17 13:09 GMT

ఏపీలో జ‌డ్పీ పీఠాల‌పై చిక్కుముడులు.. రీజ‌నేంటి.. ?

2026-11-17 13:07 GMT

Copyright @2026

Powered by Blink CMS