• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జనవరి 8 మంగళవారం 2019...

జనవరి 8 మంగళవారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-01-08 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. యత్న కార్యసిద్ధి. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ఐటీరంగం వారికి కలిసొచ్చే అవకాశం. విద్యార్థులకు పరిశోధనలు కలిసివస్తాయి. మహిళలకు కుటుంబంలో సంతోషరమైన వాతావరణం నెలకొంటుంది. గణపతిని పూజించడం మంచిది.

వ‌ృషభ రాశి: ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో తగాదాలు ఏర్పడుతాయి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రత్యర్థుల నుంచి సమస్యలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు నిరాశాజనకం. ఐటీ నిపుణులకు అసంతృప్తి. విద్యార్థులకు శ్రమించాల్సి ఉంటుంది. మహిళలకు నిరుత్సాహం. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

మిథున రాశి: ఆదాయం నిరాశను కలిగిస్తుంది. నిర్ణయాల్లో తొందపాటు వద్దు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని బదిలీలు. పారిశ్రామిక వర్గాలవారు ఓపికతో వ్యవహరించాలి. ఐటీరంగం వారికి నిరుత్సాహం. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కదు. మహిళలకు అనారోగ్య సూచనలు. దత్తాత్రేయుడిని పూజించడం మంచిది.

కర్కాటక రాశి: ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త కార్యక్రమలకు శ్రీకారం చుడుతారు. దేవాయాలను సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు కార్యజయం. విద్యార్థులకు విద్యాపురస్కారాలు. మహిళలకు శుభసమాచారం అందుతుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

సింహ రాశి: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా చికాకులు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి సంతోషకరమైన వార్తలు. ఐటీ రంగం వారికి ఆర్థికపరమైన లాభాలు. విద్యార్థులకు పరిశోధనలు అనుకూలిస్తాయి. మహిళలకు నూతనోత్సాహం. సుబ్రహణ్వేశ్వరుడి పూజించడం మంచిది.

కన్యారాశి: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు. కాంట్రాక్టులు చేజారుతాయి. ఉద్యోగాల్లో అదనపు భారం. పారిశ్రామికవర్గాలకు కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు ఒత్తిడులు అధికమవుతాయి. విద్యార్థులు మరింత శ్రమించాలి. మహిళలు నిర్ణయాల్లో తొందరపడొద్దు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

తులారాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు నిరాశాజనకం. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు జరుగుతాయి. పారిశ్రామకవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు ఒడిదుడుకులు. మహిళలకు కుటుంబంలో చికాకులు. శ్రీ రామరక్ష స్తోత్రాలు పఠించండి.

వృశ్చిక రాశి: పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు చేయూతనిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కార్యక్రమాలు సజావుగా పూర్తిచేస్తారు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితులు. ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశాలు. ఐటీ నిపుణులకు ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. గణేశాష్టకం పఠించడం మంచిది.

ధనస్సు రాశి: ఇంటాబయటా చికాకులు. వ్యయప్రయాసలు తప్పవు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాల్లో మార్పులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు అవకాశాలు తప్పిపోతాయి. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు నిరుత్సాహం. శ్రీలక్ష్మీ స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వివాదాల నుంచి బయటపడుతారు. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. పలుకుబడిన వారితో పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపారాల్లో ముందుడుగు పడుతుంది. రాజకీయ రంగం వారికి పదవులు దక్కుతాయి. ఐటీ నిపుణులకు విదేశీ అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు శుభ సమాచారం అందుతుంది. గణపతిని పూజించడం మంచిది.

కుంభరాశి: కొత్త బాధ్యతలతో సతమతమవుతారు. నిరుద్యోగులకు శ్రమ తప్పదు. కుటుంబంలో చికాకులు. మిత్రులతో విబేధాలు. కాంట్రాక్టర్లను నిరాశ. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవేత్తలు - కళాకారులకు సమస్యలు. ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థులకు ఒత్తిడులు అధికం. మహిళలకు కుటుంబంలో చికాకులు. శివ స్తోత్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: కొత్త విషయాలు తెలుసుకుంటారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. శుభకార్యాలు పాల్గొంటారు. వ్యవహారాల్లో విజయం. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం. ఐటీ నిపుణులకు అన్నింటా విజయం. విద్యార్థులు నైపుణ్యంతో ముందుకు సాగుతారు. మహిళలకు ఆస్తి లాభాలు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.


Full View
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

ఏపీకి వరస తుఫానులు ఎందుకు వస్తున్నాయి ?

2026-11-17 17:42 GMT

ఇతను టఫ్ గాయ్.. ట్రంప్ పొగిడినా పట్టించుకోని మోడీ.. అసలేం జరిగింది?

2026-11-17 17:41 GMT

ట్రావిస్ హెడ్ కు గుడ్ బై చెప్పిన కావ్య పాప.. ఐపీఎల్ 2027 వేలంలో స్టార్లను వదిలేసిన ఫ్రాంచైజీలు

2026-11-17 17:40 GMT

సచిన్‌తో క్రికెట్.. ఆటో డ్రైవింగ్: అదరగొట్టిన విలియం, కేట్!

2026-11-17 17:38 GMT

పాలకులకు 'ఎల్ నినో' దడ.. 2004 నాటి చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా?

2026-11-17 17:38 GMT

జమిలితో బీజేపీ : తెలంగాణాను ఎగరేసుకుపోతారా ?

2026-11-17 17:37 GMT

544 పేజీల సోనియా ఆత్మకథతో దేశానికి ఒరిగేదేంటి ?

2026-11-17 17:35 GMT

60 వేల మంది తొలగింపు.. మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి?

2026-11-17 17:34 GMT

కొబ్బరికాయ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు.. దీని కథేంటి తెలుసా?

2026-11-17 17:33 GMT

వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

2026-11-17 17:33 GMT

చైర్మ‌న్ గిరి.. అంత ఈజీ కాదు ..!

2026-11-17 13:09 GMT

ఏపీలో జ‌డ్పీ పీఠాల‌పై చిక్కుముడులు.. రీజ‌నేంటి.. ?

2026-11-17 13:07 GMT

Copyright @2026

Powered by Blink CMS