• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జనవరి 6 ఆదివారం 2019...

జనవరి 6 ఆదివారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-01-06 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు భారం. కళాకారులకు ఒత్తిళ్లు. నాయకులు ప్రయత్నాలు కలిసిరావు. ఐటీ ఉద్యోగులు మరింత శ్రమించాలి. విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు మానసిక అశాంతి. లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. రియల్టర్ల యత్నాలు ముందుక సాగవు. సన్నిహితులతో తగాదాలు. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. పారిశ్రామికవేత్తలకు మానసిక అశాంతి. ఐటీ నిపుణుల అంచనాలు తప్పుతాయి. విద్యార్థుల యత్నాలు విఫలం. మహిళలకు కుటుంబ సభ్యులతో కలహాలు. శివాష్టకం పఠించడం మంచిది.

మిథున రాశి: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి నిరుత్సాహం. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. పారిశ్రామిక వేత్తలకు విదేశీ ఆహ్వానాలు. కళాకారులకు కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు. ఐటీ ఉద్యోగులకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు ఫలితాలపై సంతృప్తి చెందుతారు. మహిళలకు ఆస్తి లాభం. గణపతిని పూజించడం మంచిది.

కర్కాటక రాశి: ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పలుకుబడి పెరుగుతాయి. రియల్టర్ల యత్నాలు సఫలం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళకారుల యత్నాలు సానుకూలం. ఐటీ నిపుణులు విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు కార్యసిద్ధి. ఆశ్చకరమైన విషయాలు తెలుస్తాయి. మహిళలకు ఆహ్వానాలు. గాయత్రీ దేవీ ధ్యానం మంచిది.

సింహ రాశి: ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు. రియల్టర్ల యత్నాలు అనుకూలించవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు అవకాశాలు చేజారుతాయి. ఐటీ ఉద్యోగులకు చికాకులు. విద్యార్థులకు సమస్యలు తప్పవు. మహిళలకు మానసిక ఆందోళన. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

కన్యారాశి: వ్యాపారాల్లో ఆటుపోట్లు. రియల్టర్లకు చిక్కులు. ప్రయాణాల్లో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. పనుల్లో తొందపాటు తగదు. ఉద్యోగులకు చికాకులు. పారిశ్రామికవేత్తలకు నిరాశ. కళాకారులకు యత్నాలకు అవరోధాలు. ఐటీ నిపుణుల శ్రమకు ఫలితం దక్కదు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

తులారాశి: ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వ్యాపారాలు అనుకున్నట్లు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. ఐటీ నిపుణులకు ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు అనుకూల సమయం. శ్రీరామరక్షా స్తోత్రం పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు కొద్దిగా లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వారిని అంతగా కలిసిరాదు. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో అవరోధాలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. కళాకారుల కృషి ఫలించదు. ఐటీ ఉద్యోగులకు చికాకులు. విద్యార్థుల కష్టానికి ఫలితం దక్కదు. మహిళలకు కుటుంబంలో ఒడిదుడుకులు. షీర్డిసాయి స్తోత్రాలు పఠించడం మంచిది.

ధనస్సు రాశి: ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి నూతనోత్సాహం. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఐటీ ఉద్యోగులకు అవార్డులు. విద్యార్థులకు లక్ష్యాలు సాధిస్తారు. మహిళలు ఉత్సాహంగా గడుపుతారు. కనకధారా స్తోత్రం పఠించడం మంచిది.

మకర రాశి: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. కష్టానికి ఫలితం దక్కదు. ఉద్యోగులకు చికాకులు. పారిశ్రామికవేత్తల పర్యటనలు వాయిదా. కళాకారులకు కొంత నిరాశ. విద్యార్థుల అంచనాలు తారుమారవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి నిరుత్సాహం. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఐటీ ఉద్యోగులకు గందరగోళం. మహిళలకు సోదరులతో కలహాలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

కుంభరాశి: ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. రియల్టర్లకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు ప్రశంసలు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు. కళాకారులకు కొత్త అవకాశాలు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఐటీ నిపుణులకు ఉత్సాహంగా ఉంటుంది. మహిళలకు భూలాభాలు. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.
 
మీనరాశి: శుభ సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు ముందడుగు వేస్తారు. పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు అందుతాయి. ఐటీ నిపుణులకు సన్మానాలు. విద్యార్థుల కృషికి ఫలితం దక్కుతుంది. మహిళలకు మానసిక ప్రశాంతత. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గాయత్రీ దేవీ ధ్యానం మంచిది.
   




Full View

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS