• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 29 శనివారం 2018...

డిసెంబరు 29 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-29 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడులు సమకూరుతారు. పారిశ్రామిక - రాజకీయ రంగాలవారికి ఉత్సాహంగా గడుస్తుంది. ఐటీ ఉద్యోగులకు అన్నింటా విజయమే ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. విద్యార్థులకు ఆశాజనకం. మహిళలకు శుభ సమాచారం అందుతుంది. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

వ‌ృషభ రాశి: బంధువులతో తగాదాలు. రుణ ఒత్తిడులు. రియల్ ఎస్టేట్ వారికి అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు నిరాశ తప్పదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో వాయిదా. ఐటీ రంగం వారికి ఒత్తిడులు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితి. మహిళలకు చికాకులు. సుబ్రహ్మణాష్టకం పఠించడం మంచిది.

మిథున రాశి: ఆదాయానికి మించి ఖర్చులు. శ్రమాధిక్యంతో పనులు పూర్తి. వ్యయప్రయాసలు. రియల్ ఎస్టేట్ వారికి నిరుత్సాహం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలనం. ఐటీ రంగం వారికి చికాకులు. పారిశ్రామిక - కళారంగం వారికి ఒత్తిడులు. విద్యార్థులకు పరీక్షా సమయం. మహిళలకు నిరుత్సాహం. గణపతిని ఆరాధించడం మంచిది.

కర్కాటక రాశి: ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రత్యర్థులు నుంచి సాయం అందుతుంది. చిరకాల కోరిక నెరవేరే సమయం. సభలు. సమావేశాల్లో పాల్లొంటారు. రియల్ ఎస్టేట్ వారికి లాభాలు. వ్యాపారాలు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు బాధ్యతలు తగ్గుతాయి. రాజకీయ వర్గాల వారికి పురస్కారాలు. ఐటీ నిపుణులకు కాస్త ఊరట లభిస్తుంది. విద్యార్థులకు శుభ సమాచారం అందుతుంది. మహిళలకు కుటుంబంలో గౌరవం దక్కుతుంది. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

సింహ రాశి: ఆదాయం కొంత తగ్గే సూచనలు. జీవిత భాగస్వామితో అకారణంగా తగాదాలు. పనుల్లో జాప్యం. బంధువులు, సన్నిహితుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు ఇబ్బందులు. విద్యార్థులు మరింత శ్రమించాలి. మహిళలు తొందపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది.

కన్యారాశి: శుభకార్యాల్లో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రియల్ ఎస్టేట్ వారికి నూతనోత్సాహం. కళాకారులు, రాజకీయవర్గాల వారికి ఉత్సాహంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. హనుమాన్ పూజలు చేయడం మంచిది.

తులారాశి: ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. కుటుంబంలో చికాకులు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. రాబడితగ్గి రుణాలు చేయాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తప్పవు. వ్యాపారులకు సామన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు. ఐటీ నిపుణులు మరింత శ్రమించాలి. పారిశ్రామిక - కళాకారులకు ఇబ్బందులు. విద్యార్థులకు నిరాశ ఎదురవుతుంది. మహిళలకు మానసిక ఆందోళన. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

వృశ్చిక రాశి: విలువైన వస్తువులు సేకరిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి, ధన లాభాలు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి మరింత అనుకూలం. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామిక రంగంవారికి విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదురుతాయి. ఐటీ నిపుణులు పట్టుదలతో విజయం సాధిస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. మహిళలకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

ధనస్సు రాశి: చిరకాల కోరిక నెరవేరుతుంది. కొన్ని బాకీలు వసూలవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు. మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు విస్తరించేందుకు మంచి సమయం. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలవారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు మరిన్ని విజయాలు దక్కుతాయి. విద్యార్థులకు అవకాశాలు కలిసివస్తాయి. మహిళలు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మకర రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక ఇబ్బందులు. రుణ యత్నాలు. రియల్ ఎస్టేట్ వారి ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక - కళారంగం వారి శ్రమకు ఫలితం దక్కదు. ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు. విద్యార్థులకు నిరాశే ఎదురవుతుంది. మహిలళలకు సోదరుల నుంచి వివాదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.
 
కుంభరాశి: ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో ఆటంకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రియల్ ఎస్టేట్ వారికి నిరాశే ఎదురవుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఉండవు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులకు నిరాశ తప్పదు. మహిళలకు కుటుంబ సమస్యలు. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

మీనరాశి: నూతన ఉద్యోగావకాశాలు. ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగుతాయి. రాబడి పెరిగి రుణ ఒత్తిడులు తొలగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళం. గృహ - వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. ఐటీ నిపుణులకు గుర్తింపు దక్కుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. పారిశ్రామిక - కళారంగం వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.


Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS