• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 20 గురువారం 2018...

డిసెంబరు 20 గురువారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-20 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: బంధువులతో విరోధాలు. శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు. వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగులకు ఆందోళనకరమైన సమాచారం. పారిశ్రామిక - కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులు మరింత శ్రమించాలి. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు మానసిక ఆందోళన. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. చేపట్టిన కార్యక్రమాల్లో పురోగతి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. శుభవార్త శ్రవణం. ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు. రాజకీయ - కళారంగాల వారికి సన్మాన - సత్కారాలు. ఐటీ నిపుణులు విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు కుటుంబంలో గౌరవం దక్కుతుంది. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మిథున రాశి: బంధువర్గంతో విబేధాలు. రాబడి అంతగా కనిపించదు. కాంట్రాక్టర్లు, రియల్టర్ల అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు స్థానమార్పులు. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులు కష్టానికి ఫలితం పొందలేరు. విద్యార్థులకు చిక్కులు. మహిళలకు కుటుంబ సమస్యలు. శివాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి: ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్నింటా విజయమే. వ్యాపారాల్లో పురోభివృద్ధి. ఉద్యోగులకు ఊహించని విధంగా ప్రయోజనాలు. పారిశ్రామిక - కళారంగాల వారికి యోగదాయకం. ఐటీ నిపుణులకు పట్టిందల్లా బంగారమే. విద్యార్థులకు కొత్త ఆశలు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది.

సింహ రాశి: మిత్రులతో వివాదాలు తీరతాయి. వ్యవహారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టర్లకు అవకాశాలు చేజారుతాయి. ఉద్యోగులకు చిక్కులు తొలిగే సమయం. పారిశ్రామిక, కళారంగాల వారికి పోత్సాహం లభిస్తుంది. వ్యాపారాల్లో ఉన్నతి. ఐటీ నిపుణులకు శుభ సమాచారం. విద్యార్థులకు పరీక్షల్లో విజయం. మహిళలకు మానసిక ప్రశాంతత. గణేశాష్టకం పఠించడం మంచిది.

కన్యారాశి: ఆదాయానికి మించి ఖర్చులు. బంధుగణంతో అకారణంగా విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్నికార్యక్రమాలు వాయిదా.  శ్రమ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళం. వ్యాపారాలు స్పల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామిక - కళారంగాల వారికి విదేశీయానం వాయిదా. ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు కుటుంబంలో సమస్యలు. దుర్గాదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.

తులారాశి: ఆదాయానికి మించి ఖర్చులు. ఇంటాబయటా విమర్శలు. బంధువర్గంతో మాటపట్టింపు. రియల్ ఎస్టేట్ వారికి శ్రమాధిక్యం. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. పారిశ్రామిక  - కళారంగాల వారికి ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు ఆస్తి వివాదాలు. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

వృశ్చిక రాశి: బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. కొత్త వస్తువులు, వస్త్రాలు కొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తీరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లేదా ఇంక్రిమెంట్లు. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ - కళారంగాల వారికి ఆకస్మిక విదేశీయానం. ఐటీ నిపుణులకు అనుకూల పరిస్థితులు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత. గణేశాష్టకం పఠించడం మంచిది.

ధనస్సు రాశి: సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన విద్యావశాలు దక్కుతాయి. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక, కళారంగాల వారికి ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. మహిళలకు సోదరులతో సఖ్యత. శివాష్టకం పఠించడం మంచిది.

మకర రాశి: ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో విరోధాలు. వ్యవహారాల్లో ఆటంకాలు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఒక సమాచారం కొంత గందరగోళం పరుస్తుంది. వ్యాపారాల్లో నిదానం అవసరం. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు ఒత్తిడులు అధికం. ఐటీ నిపుణులు కొంత సహనం వహించాలి. విద్యార్థులకు ఫలితాలపై నిరాసక్తత. మహిళలకు కుటుంబంలో సమస్యలు. దుర్గాదేవీ స్తో్త్రాలు పఠించడం మంచిది.

కుంభరాశి: అంచనాలు తప్పుతాయి. పనులు నత్తనడకన సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి వివాదాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు స్థానమార్పు సూచనలు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి మానసిక ఆందోళన. ఐటీ నిపుణులు మరింత శ్రమించాలి. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు మానసిక అశాంతి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

మీనరాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కార్యజయం. కుటుంబంలో గౌరవం. శుభవార్తమానాలు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి కోర్టుల నుంచి విముక్తి. కొత్త వ్యాపారాలు చేపట్టే వీలుంది. ఉద్యోగాల్లో ఉత్సాహం. రాజకీయ, కళారంగాల వారికి యోగదాయకం. ఐటీ నిపుణుల యత్నాలు సఫలం. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు సంఘంలో గౌరవం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం మంచిది.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS