• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 17 సోమవారం 2018...

డిసెంబరు 17 సోమవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-17 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: రాబడి నిరాశ కలిగిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఒక వైఖరి మానస్థాపం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి నిరాశాజనకం. వ్యాపారాల్లో నిరుత్సాహానికి గురిచేస్తాయి. ఉద్యోగుల్లో అనుహ్యమైన మార్పులు. రాజకీయ వర్గాలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు చిక్కులు. విద్యార్థులకు సమస్యలు. మహిళలకు మానసిక అశాంతి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో విశేష గౌరవ ప్రతిష్ఠలు, ఆదాయం పెరుగుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతస్థాయి దక్కుతుంది. పారిశ్రామిక, కళారంగాల వారికి యోగదాయకం. ఐటీ నిపుణులకు శుభ సమాచారం. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. మహిళలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మిథున రాశి: వివాదాలు తీరుతాయి. నూతన ఉద్యోగయోగం. వ్యవహారాల్లో విజయం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలకు మానసిక ప్రశాంతత. వేంకటశ్వరస్తుతి మంచిది.

కర్కాటక రాశి: ఇంటాబయటా ఒత్తిడులు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు వాయిదా. రియల్ ఎస్టేట్ వారికి నిరాశ. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అంచనాలు తప్పుతాయి. రాజకీయ, కళారంగాల వారికి బాధ్యతలు పెరుగుతాయి. ఐటీ నిపుణులకు సమస్యలు. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు. మహిళలకు మానసిక అశాంతి. గణేష్ స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఇంటాబయటా సమస్యలు. కాంట్రాక్టర్లకు సమస్యలు తీరతాయి. వ్యాపార లావాదేవీలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు ఒత్తిడులు. పారిశ్రామిక, కళారంగాల వారికి మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు ఇబ్బందులు ఎదురుకావచ్చు. విద్యార్థులు కొంత నిదానం పాటించడం మంచిది. విష్ణు ధ్యానం చేయడం మంచిది.

కన్యారాశి: ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. ఆలోచనలు అమలు చేస్తారు. నూతన వస్తు, వస్త్ర లాభాలు. ప్రముఖులతో చర్చలు. ఆదాయం సంతృప్తినిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి కొత్త అవకాశాలు. ఉద్యోగాల్లో హోదాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు విజయాలు దక్కుతాయి. దుర్గాదేవీకి కుంకుమార్చన చేయడం మంచిది.

తులారాశి: మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. రాబడి పెరిగి రుణాలు తీరతాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. రియల్ ఎస్టేట్ వారి అంచనాలు తప్పుతాయి. వ్యాపారాల్లో ముందంజ, ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి ఆహ్వానాలు. రాజకీయ - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణుల యత్నాల్లో విజయం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు స్వల్ప ధనలాభం. గణేష్ ను పూజించడం మంచిది.

వృశ్చిక రాశి: నిర్ణయాల్లో తొందరవద్దు. బంధుగణం నుంచి విమర్శలు. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు. వ్యాపారాల్లో లాభాలు కష్టమే. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక, కళారంగాల వారికి అంచనాలు తప్పుతాయి. ఐటీ నిపుణులకు సమస్యలు వేధిస్తాయి. విద్యార్థులకు గందరగోళం. మహిళలకు కుటుంబ సమస్యలు. సుబ్రహ్మణేశ్వురుడిని పూజించడం మంచిది.

ధనస్సు రాశి: కుటుంబంలో చికాకులు. ప్రయాణాల్లో వస్తువులు జాగ్రత్త. పనులు మధ్యలో ఆపివేస్తారు. ఆదాయం తగ్గే సూచనలు. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు. పారిశ్రామిక, కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు మానసిక అశాంతి. శ్రీరామ స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు శుభవార్తలు. పారిశ్రామిక, కళారంగాల వారికి ప్రశాంతత లభిస్తుంది. ఐటీ నిపుణులకు అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు ఆశాజనకం. మహిళలకు కుటుంబంలో గౌరవం. ఆంజనేయ దండకం పఠించడం మంచిది.

కుంభరాశి: కుటుంబ సభ్యులతో విబేధాలు. స్థిరమైన ఆలోచనలు ఉండవు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ. సన్నిహితులతో మాటపట్టింపులు. రియల్ ఎస్టేట్ వారికి నిరాశ. వ్యాపారాల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దు. ఐటీ నిపుణులకు కొన్ని సమస్యలు వేధిస్తాయి. విద్యార్థుల యత్నాలు ఫలించవు. మహిళలకు ఆస్తి వివాదాలు. శివాష్టకం పఠించడం మంచిది.

మీనరాశి: నూతన కార్యక్రమాలు చేపడతారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు.  ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. భూ - గృహ యోగాలు. రియల్ ఎస్టేట్ వారికి కొత్త ఆశలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీయానం. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. విద్యార్థులకు ఉల్లాసంగా ఉంటుంది. మహిళలకు సోదరులతో సఖ్యత. అన్నపూర్ణాష్టకం పఠించడం మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS