• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 13 గురువారం 2018...

డిసెంబరు 13 గురువారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-13 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: అదనపు ఆదాయం చేకూరుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఇంటిలో శుభకార్యాలు, విందువినోదాలు. సన్నిహితులు చేయూతనందిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి అనుహ్యమైన విజయాలు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు సంతోషంగా గడుపుతారు. పారిశ్రామిక - సాంకేతిక వర్గాలకు విదేశీయానం. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు శుభవార్తలు. గణపతిని పూజించడం మంచిది.

వ‌ృషభ రాశి: ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. రాబడి మరింత పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామిక - వైద్య రంగాల వారికి ఉత్సాహంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభం. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

మిథున రాశి:  ఆర్థిక పరిస్థితి అనకూలించదు. దన వ్యయం. చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు. ఉద్యోగావకాశాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాల్లో వివాదాలు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక వర్గాలకు లేనిపోని చికాకులు. ఐటీ నిపుణులకు సమస్యలు. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. బంధువర్గంతో విబేధాలు. మహిళలకు మానసిక ఆందోళన. శివ స్తోత్రాలు పఠించడం మంచిది.

కర్కాటక రాశి: బంధుగణంతో విరోధాలు. కుటుంబ సమస్యలు మరింతగా చికాకు పరుస్తారు. ప్రత్యర్థులతో అప్రమత్తంగా ఉండండి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. పారిశ్రామిక వేత్తలకు నిరుత్సాపూరితంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు గందరగోళంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయం అందదు. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు. నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: రావాల్సిన సొమ్ము అందుతుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. నూతనంగా చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రతిభాపాటవాలకు తగిన గుర్తింపు. కాంట్రాక్టులు అందుతాయి. వ్యాపారాల్లో చిక్కులు అధిగమిస్తారు. ఉద్యోగాల్లో హోదాలు లభిస్తాయి. ఐటీ నిపుణులకు ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాల్లో చిక్కులు అధిగమిస్తారు. మహిళలు శుభకార్యాల్లో పాల్గొంటారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

కన్యారాశి: ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యూహాత్మకంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలతో ముందుకు సాగుతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలు లాభాదయకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. రాజకీయ, సాంకేతిక రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు. ఐటీ నిపుణులు విజయాలు సాధిస్తారు. విద్యార్థులు అంచనాలు నిజం చేసుకుంటారు. మహిళలకు శుభ సమాచారం. ఆంజనేయ దండకం పఠించడం మంచిది.

తులారాశి: అదనపు ఆదాయం కోసం యత్నాలు. కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపారాల్లో లాభాలు అనుమానమే. ఉద్యోగాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి గందరగోళ పరిస్థితి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని కార్యక్రమాలు మధ్యలోనే నిలిపివేస్తారు. ఐటీ నిపుణులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు నిరాశ. మహిళలకు మానసిక ఆందోళన. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. నిరుద్యోగులకు నిరాశనిసృహలు. శ్రమ పెరుగుతుంది. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఐటీ నిపుణులకు నిరాశాజనకం. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. మహిళలకు సోదరులు, సోదరీలతో వివాదాలు నెలకొంటాయి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

ధనస్సు రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి కొత్త అవకాశాలు. ఇంటబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారతాయి. వ్యాపారాల్లో పురోగతి. ఐటీ నిపుణులకు మరింత అనుకూల సమయం. ఉద్యోగులకు ప్రశంసలు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు అందుకుంటాయి. మహిళలకు శుభవార్తలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

మకర రాశి: బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకుంటారు. చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని సమస్యలు వేధిస్తాయి. వ్యాపారులకు సామన్యంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు నిరాశ. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. ఉద్యోగులకు విధుల్లో గందరగోళంగా ఉంటుంది. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

కుంభరాశి: అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారాల్లో ముందడుగు.  కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాయి. వ్యాపారాల్లో ముందడుగు. ఐటీ నిపుణులకు ఆశించిన అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. మహిళలకు చికాకులు తొలగుతాయి. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

మీనరాశి: సభలు - సమావేశాల్లో పాల్గొంటారు. వ్యవహారాల్లో ఆటుపోట్లు. మిత్రులతో అకారణంగా విరోధాలు. వ్యాపారాల్లో నిరాశజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు నిరుత్సాహపరుస్తాయి. కొత్త రుణాలు అందుతాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. విద్యార్థులకు ఉత్సాహం తగ్గుతుంది. ఐటీ నిపుణులకు నిరాశ తప్పదు. మహిళలకు నిరుత్సాహం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.


Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

Copyright @2026

Powered by Blink CMS