• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 2 ఆదివారం 2018...

డిసెంబరు 2 ఆదివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-02 01:40 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: శుభవార్తలు వింటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు. నూతన విద్యావకాశాలకు సానుకూలం. కార్యజయం. సేవాభావంతో ముందుకు సాగుతారు. అనారోగ్య సూచనలు.

వ‌ృషభ రాశి: మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు - ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. సోదరులు - సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. అనారోగ్య, కుటుంబంలో చికాకులు.

మిథున రాశి: జీవిత లక్ష్యం నెరవేరుతుంది. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. బంధువులు, స్నేహితులతో విబేధాలు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కళాకారులకు సన్మానాలు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు.

కర్కాటక రాశి: ఉద్యోగస్థులకు ప్రమోషన్లు. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం వస్తుంది. భవిష్యత్ పై కొత్త ఆశలు. నూతన కార్యక్రమాలు చేపడుతారు. బాల్య స్నేహితులను కలుసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులు అనుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. వృథా ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

సింహ రాశి: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు. మనశాంతి లోపిస్తుంది. కాంట్రాక్టర్లు కొంత అసంతృప్తికి లోనవుతారు. కార్యక్రమాలలో అవరోధాలు. దేవాలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలు, వ్యాపారాలలో ఒడిదుడుకులు. కళాకారులకు సమస్యలు, అనారోగ్య సమస్యలు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం.

కన్యారాశి: ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలలో ముందుకు సాగుతారు. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు. అదనపు రాబడి కలుగుతుంది. సన్నహితులు, స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో చికాకులు.

తులారాశి: శుభకార్యక్రమాలకు  డబ్బు వెచ్చిస్తారు. కార్యక్రమాలలో జయం. ఆదాయం సంతృప్తినిస్తుంది. విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపర విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు సన్మానాలు. ఆస్తి వివాదాలు. బంధువులతో విబేధాలు.

వృశ్చిక రాశి: ఆరోగ్య సమస్యలు తీరతాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో అంది అవసరాలు తీరతాయి. కార్యక్రమాలు అనుకున్నట్టే సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాల వారికి పదవీయోగం. పరపతి పెరుగుతుంది. స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలు. మానసిక ఆందోళన.

ధనస్సు రాశి: శుభకార్యాలకు హాజరవుతారు. స్నేహితులు. బంధువులతో తగాదాలు తీరతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన రీతిలో సాగుతాయి. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. వృథా ఖర్చులు. కార్యక్రమాల్లో ఆటంకాలు.

మకర రాశి: రహస్య విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగు చూస్తుంది. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. కళాకారులకు నూతనోత్సాహం. ఆలోచనలు అమలు చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. రాజకీయ వేత్తలకు విదేశీయానం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. కృషికి ఫలితం ఉండదు.

కుంభరాశి: స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కళాకారులకు అప్రయత్నంగా అవకాశాలు. భవిష్యత్ పై ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పూర్వ వైభవం. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వాహన సౌఖ్యం. అనుకోని ప్రయాణాలు. వృథా ఖర్చులు.

మీనరాశి: పాతబాకీలు వసూలవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వాహన సౌఖ్యం. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగస్తులకు హోదాలు తధ్యం. పారిశ్రామిక వేత్తలకు అనుకోని అవకాశాలు. జీవితాశయం నెరవేరుతుంది. వివాదాలు. దూరప్రయాణాలు చేస్తారు..
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS