• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 1 శనివారం ...

డిసెంబరు 1 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-01 01:34 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
    
మేషరాశి:  రాబడి తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో చికాకులు. రియల్ ఎస్టేట్ ల వారికి ఆటుపోట్లు. వ్యాపారులు పెట్టుబడుల్లో నిదానం పాటించండి. ఉద్యోగాల్లో మార్పులు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వారికి అనుకూలించదు. ఐటీ నిపుణులు శ్రమపడాలి. విద్యార్థులకు అంచనాల్లో పొరపాట్లు. మహిళలకు మానసిక ఆందోళన. సత్యానారాయణ స్వామిని పూజిస్తే మంచిది.

వృషభరాశి: ఆరోగ్యం క్షీణిస్తుంది. కుటుంబంలో చికాకులు. వ్యాపారాల్లో ఆటుపోట్లు. పనుల్లో ఆటంకాలు. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. ఉద్యోగులకు మార్పులు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థులు లక్ష్యాలు సాధించేందుకు పనిచేయాలి. మహిళలకు ఆస్తివివాదాలు. గణపతి స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మిథునరాశి: వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఉద్యోగులకు పైస్థాయి వారి నుంచి ప్రోత్సాహం. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులు ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు శుభవార్తలు. వేంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.

కర్కాటకరాశి:  దూర ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలతో చికాకులు. పనుల్లో ఆటంకాలు. నిరుద్యోగులకు ఇంటర్వూలు. ప్రత్యర్థులు కొన్ని సమస్యలు సృష్టిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు కేసులు చికాకు పరుస్తాయి. వ్యాపారాల్లో చిక్కులు పెరుగుతాయి. ఉద్యోగులకు మానసిక ఆందోళన. పారిశ్రామిక వర్గాలకు శ్రమ ఎక్కువ. ఐటీ నిపుణులకు శ్రమ ఫలించదు. విద్యార్థులకు సంతృప్తి ఉండదు. మహిళలకు మానసిక ఆందోళన. దత్తాత్రేయున్ని పూజిస్తే మంచిది.  

సింహరాశి: భూములు, వాహనాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారికి స్థిరాస్థి వృద్ధి. వ్యాపారాల్లో పురోభివృద్ధి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. ఉద్యోగులకు ఉన్నత స్థాయి దక్కవచ్చు. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి మంచిది. ఐటీ నిపుణులకు అవకాశాలు. విద్యార్థులకు కొత్త ఆశలు. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.

కన్యరాశి: ఆర్థిక పరిస్థితి సామాన్యం. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ వారికి నష్టాలు. వ్యాపారులకు లాభాలు స్వల్పం. ఉద్యోగులకు బాధ్యతల్లో ఇబ్బంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణుల యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులు అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.

తులరాశి: ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. గృహనిర్మాణ యత్నాలు సాగిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతి. పారిశ్రామికవర్గాల వారికి నూతనోత్సాహం. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఐటీ నిపుణులకు అవకాశాలు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు అందుతాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నవగ్రహరాధన చేస్తే మంచిది.

వృశ్చికరాశి: ఆదాయం పెరుగుతుంది. కాంట్రాక్టర్ల యత్నాల్లో పురోగతి. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి సన్మానయోగం. ఐటీ నిపుణులకు మరిన్ని విజయాలు. విద్యార్థులు ఫలితాలు సాధిస్తారు. మహిళలకు శుభవార్తలు. శివాలయంలో అభిషేకం చేస్తే మంచిది.

ధనుస్సురాశి: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. రియల్ ఎస్టేట్ వారికి అంచనాలు తలకిందులు. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులు మరిన్ని ఇబ్బందులు పడుతారు. విద్యార్థులకు ఫలితాలపై నిరుత్సాహం. మహిళలకు కుటుంబంలో చికాకులు. సుబ్రహ్మేశ్వరుడిని పూజిస్తే మంచిది.

మకరరాశి: వృథాఖర్చులు. రాబడి తగ్గుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఇంటాబయటా చికాకులు. కష్టానికి తగ్గ ఫలితం రాదు. రియల్ ఎస్టేట్ వారికి అంతగా అనుకూలించదు. వ్యాపార లావాదేవీలు సామాన్యం. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు చికాకులు. ఐటీ నిపుణులకు నిదానం. విద్యార్థులకు ఫలితాలు రావు. మహిళలకు కుటుంబ సమస్యలతో తగాదాలు. సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజిస్తే మంచిది.

కుంభరాశి: సంఘంలో గౌరవం. ఆస్తివివాదాల నుంచి బయటపడుతారు. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాల్లో కొంత ఆశాజనకంగా ఉంటుంది. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. ఐటీ నిపుణులకు సంతోషం. విద్యార్థులకు ఉత్సాహం. మహిళలకు ఆస్తిలాభం. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.

మీనరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఆస్తివివాదాలు. రియల్ ఎస్టేట్ వారికి భూ, ధన లాభాలు. వ్యాపారాలు ఉత్సాహం. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు ముఖ్యసమాచారం. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం. మహిళలకు కుటుంబంలో విశేష ఆదరణ. గణపతిని పూజిస్తే మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS