• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 22 గురువారం 2018...

నవంబర్ 22 గురువారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-22 01:35 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేష రాశి: రాబడి సంత‌ృప్తికరంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మార్యాదలు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారాలలో వృద్ధి. అనుకున్న పెట్టుబడులు అందుతాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు అరుదైన అవకాశాలు. విద్యార్థులకు సాంకేతిక అవకాశాలు. ఐటీ నిపుణులకు అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలుగుతాయి. దుర్గామాతకు కుంకుమార్చన చేయించండి.

వృషభరాశి: రాబడికి మించిన ఖర్చులు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలోచనలు కలిసిరావు. ఉద్యోగులకు చికాకులు. వ్యాపారాలలో వ్యయప్రయాసలు. కాంట్రాక్టుల కోసం మరింత శ్రమించాలి. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులు శ్రమించాలి. మహిళలకు మానసిక అశాంతి. శివపంచాక్షరి పఠించండి.

మిథున రాశి: సభలు - సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో లాభాలు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తీరతాయి.  ఉద్యోగులకు పదోన్నతులు. ఐటీ నిపుణులకు పదోన్నతి. విద్యార్థులకు ఆశాజనకం,. భార్యభర్తల మధ్య అపోహలు తొలిగే సమయం. మహిళలకు నూతనోత్సాహం. హనుమాన్ చాలీసా పఠించండి.

కర్కాటక రాశి: ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సన్నిహితులతో చర్చలు ఫలిస్తాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ వర్గాల వారికి పురస్కారాలు దక్కుతాయి. ఉద్యోగులకు పదోన్నతి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెడుతారు. విద్యార్థులకు ఆశాజనకం. మహిళలకు మనోధైర్యం పెరుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

సింహ రాశి: దూరప్రయాణాలు సంభవం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువులతో తగాదాలు. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వారికి చికాకులు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. ఐటీ నిపుణులు, పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడుతాయి. విద్యార్థులకు నిరాశ. మహిళలకు మానసిక ఆందోళన. నరసింహ స్తోత్రాలు పఠించండి.

కన్యారాశి: దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సమస్యలతో చికాకులు. శ్రమానంతరం కార్యక్రమాలు పూర్తవుతాయి. ఆదాయం తగ్గి రుణాలు చేస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు. రియల్టర్లు నిదానం పాటించాలి. ఉద్యోగులకు బదిలీ అవకాశం. రాజకీయవర్గాలకు నిరాశ తప్పదు. ప్రజాదరణ అంతగా కన్పించదు. ఐటీ నిపుణులు ఉన్నతోద్యోగులకు మాటపడతారు. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు కుటుంబ సమస్యలు.  దత్తాత్రేయుడిని పూజించండి.

తులారాశి: అనుకున్న రీతిలో పనులు పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. ప్రయాణాలలో ఒత్తిడులు పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు అనుకోని విదేశీయానం. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వారికి లాభాలు. వ్యాపారస్థులకు లావాదేవీల్లో పురోగతి. ఐటీ నిపుణులకు ఉత్సాహం. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. మహిళలకు శుభవార్తలు.  హనుమాన్ చాలీసా పఠించండి.

వృశ్చిక రాశి: నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. శుభకార్యాల్లో పాలుపంచుకుంటారు. ఇంటాబయట కార్యజయం. భూములు - గృహాలు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. ఐటీ నిపుణుల సమస్యలు తీరుతాయి. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. విద్యార్థులకు సాంకేతిక అవకాశాలు. మహిళలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. హనుమాన్ చాలీసా పఠించండి.

ధనస్సు రాశి: రాబడి తగ్గినా అవసరాలకు సొమ్ము అందుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు కోర్టు వ్యవహారాలు అనుకూలించవు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు. సాంకేతిక, పారిశ్రామిక వర్గాల వారికి శ్రమాధిక్యం. ఐటీ నిపుణులకు కష్టమే మిగులుతుంది.. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు కుటుంబీకులతో చికాకులు. గణపతిని పూజించండి.

మకర రాశి: పనుల్లో ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు. లాభాలు కష్టమే. బంధువులతో విరోధాలు. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి చికాకులు. ఐటీ నిపుణులకు నిరాశ. దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి. విద్యార్థులకు గందరగోళ పరిస్థితి ఎదురవుతుంది. రియల్ ఎస్టేట్ వారికి అవకాశాలు చేజారుతాయి. మహిళలకు కుటుంబీకులతో వివాదాలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.

కుంభరాశి: ఆదాయం సంతృప్తికరం. ప్రత్యర్థులను అనుకూలంగా మార్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగులకు ప్రోత్సహాకరం. ఇంటి నిర్మాణాలు చేపడుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. రియల్ ఎస్టేట్ వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. విద్యార్థులకు పరిశోధనల్లో విజయం. ఐటీ నిపుణులు నూతన ఆలోచనలతో విజయం సాధిస్తారు. దుర్గాదేవీని పూజించండి.

మీనరాశి: ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యభర్తల మధ్య అపోహలు. రియల్ ఎస్టేట్ వారు కోర్టు కేసులకు హజరవుతారు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థుల యత్నాలు ఫలించవు. పారిశ్రామిక - రాజకీయ వర్గాల వారికి అవరోధాలు. మహిళలకు నిరాశాజనకం. దుర్గామాతకు కుంకుమార్చన చేయించండి. 


Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS