• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 17 శనివారం 2018...

నవంబర్ 17 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-17 01:31 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేష రాశి: ఆకస్మిక ప్రయాణాలు. చర్చలు విఫలమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అవసరాల కోసం అప్పులు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొంటాయి. కాంట్రాక్టులు చేజారిపోతాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఐటీ ఉద్యోగులకు పైస్థాయి నుంచి సమస్యలు ఎదురవుతాయి. రాజకీయ వర్గాలవారికి గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులు ఒత్తిడులు. మహిళలకు మానసిక ఆందోళన. నరసింహ స్తోత్రాలు పఠించండి.

వృషభ రాశి: పాతబకాయిలు వసూలవుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. మహిళలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. విద్యార్థులకు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. గణపతిని పూజించండి

మిథున రాశి: సోదరులతో విబేధాలు తొలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వూలు అందుతాయి. భార్యభర్తల నడుమ అపర్ధాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. వ్యాపారాలలో పురోగతి. ఐటీ ఉద్యోగులకు లాభాయకం. రియల్ ఎస్టేట్ వారికి ఉత్సహామైన కాలం. విద్యార్థులు సాంకేతిక విద్యలో ప్రవేశం పొందుతారు. వేంకటేశ్వర స్వామిని పూజించండి.

కర్కాటక రాశి: కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఆదాయం తగ్గుతుంది. బంధువులతో అకారణంగా తగాదాలు ఏర్పడుతాయి. రియల్ ఎస్టేట్ వారి అంచనాలు తారుమారవుతాయి. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. విద్యార్థులకు నిరాశ తప్పదు. వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

సింహ రాశి: బకాయిలు వసూలవుతాయి. అవసరాలకు అప్పులు చేస్తారు. పలుకుబడి కలిగిన  వారితో పరిచయాలు ఏర్పడుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి నూతనోత్సాహం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఐటీ నిపుణులు విజయాలు సాధిస్తారు. విద్యార్థులు నూతన అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలు శుభకార్యాల్లో పాల్గొంటారు. గణపతికి అభిషేకం చేయండి.

కన్యారాశి: ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఉద్యోగయోగం. నిరుద్యోగులకు సానుకూలం. కుటుంబ సమస్యలు తీరుతాయి. భార్యభర్తల నడుమ సయోధ్య కుదురుతుంది. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. ఐటీ నిపుణులు అవకాశాలు అందిపుచ్చుకుంటారు. పారిశ్రామిక రంగాల వారి ఆశలు తీరుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఆదిత్య హృదయం పఠించండి.

తులారాశి: ఆలోచనలు నిలకడగా ఉండవు. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. సాంకేతిక, రాజకీయ రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడుతాయి. విద్యార్థులు శ్రమిస్తేనే ఫలితం ఉంటుంది. ఐటీ నిపుణులు కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదు. మహిళలకు కుటుంబ సభ్యులతో సమస్యలు. హనుమాన్ ను పూజించండి.

వృశ్చిక రాశి: ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. భూవివాదాలతో చికాకులు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. వ్యాపారాలు అంతగా సాగవు. ఉద్యోగులకు బదిలీలు. ఐటీ నిపుణులకు చికాకులు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

ధనస్సు రాశి: భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి కొంత డబ్బు అందుతుంది. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ లాభాలు. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలుగుతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు. ఐటీ నిపుణులు శ్రమించాలి. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు ధన, ఆస్థి లాభాలున్నాయి. శివాలయంలో అభిషేకం చేయించండి.

మకర రాశి: ఆదాయం తగ్గుతుంది. ఇంటి నిర్మాణాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. రియల్ ఎస్టేట్ వారు భూతగాదాలు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు అనూహ్య బదిలీలు. వ్యాపారస్థులకు కొంత నిరాశ. విద్యార్థులకు ఇంటర్వూల్లో జాప్యం కలుగుతుంది. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి సమస్యలు ఎదురవుతాయి. మహిళలకు మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభరాశి: సోదరులతో వివాదాలు తీరుతాయి. సంఘంలో మర్యాద. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. గృహ నిర్మాణయత్నానికి సానుకూలం. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. ఐటీ నిపుణులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థుల పరిశోధనలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లు సమస్యలు అధిగమిస్తారు. మహిళలు శుభవార్తలు వింటారు. దుర్గామాతకు కుంకుమార్చన చేయిస్తే మంచిది.

మీనరాశి: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థికస్థితి మందగిస్తుంది. రుణాలు చేస్తారు. పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. కష్టించినా ఫలితం తక్కువగా ఉంటుంది. కాంట్రాక్టుల కోసం శ్రమిస్తారు. ఉద్యోగులకు అదనపు పనిభారం. వ్యాపారాలు మందగిస్తాయి. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఐటీ నిపుణులు నూతన ఆలోచనలతో ముందడుగు వేస్తారు. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడుతాయి. మహిళలకు కుటుంబ  సభ్యులతో తగాదాలు. విద్యార్థులకు నిరాశ ఎదురవుతుంది. శివ స్తోత్రాలు పఠించండి 

   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS