• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 14 బుధవారం 2018...

నవంబర్ 14 బుధవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-14 01:30 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేష రాశి:  ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. నూతన ఉద్యోగవకాశాలు. అనుకోకుండా కార్యసిద్ధి, భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు మంచి జరుగుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. విష్ణు సహస్రననామ పారాయణం చేస్తే మంచిది.

వృషభ రాశి: ఉద్యోగులకు ఊహించని మార్పులు. ఐటీ నిపుణులకు ఉన్నతోద్యోగుల నుంచి ఇబ్బందులు కలుగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడిలు అధికం. కుటుంబంలో చికాకులు. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు అన్నదమ్ములతో కలహాలు. గణేషుడి అష్టకం పఠిస్తే మంచిది.

మిథునరాశి: వ్యాపారులు పెట్టుబడుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఐటీ ఉద్యోగులకు అవకాశాలు చేజారుతాయి. విద్యార్థులు నిదానాన్ని పాటించాలి మహిళలకు కుటుంబ సభ్యులతో విబేధాలు. ఆలోచనలు స్థిమితంగా ఉండవు. పంచక్షరి నామాన్ని పఠించండి

కర్కాటక రాశి : వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగుల్లో చికాకులు తొలుగుతాయి. విలువైన సమాచారం అందుతుంది. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి ఉత్సాహభరిత వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మహిళలకు లాభదాయకం శ్రీరామరక్ష శ్లోకాలు పఠించండి

సింహరాశి: అదనపు ఆదాయం వస్తుంది. అర్ధాంగి నుంచి ఆస్థి లాభం. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు లాభిస్తాయి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు.ైటీ నిపుణులకు ఉన్నత పోస్టులు మహిళలకు కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది. విద్యార్థులకు విజయాలు వరిస్తాయి.  విఘ్నేశ్వరుడి స్తోత్రాలు పఠించండి.

కన్యరాశి:  ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థికపరిస్థతి నిరాశాజనకం. శారీరక రుగ్మతలు కలుగుతాయి. రాజకీయ, వ్యాపారులకు ఒత్తిడులు.  ఐటీ ఉద్యోగుల ప్రయత్నాలు ఫలితాలివ్వవు. విద్యార్థులకు కొద్దిపాటి ఫలితం. మహిళలకు కుటుంబ సభ్యులతో సమస్యలు.  పార్వతీదేవీ స్తోత్రాలు పఠించండి

తులరాశి:  శ్రమ తప్ప ఫలితం కన్పించదు.  రాబడులు తగ్గుతాయి. ఉద్యోగులకు స్వల్ప మార్పులకు అవకాశం. రాజకీయ వర్గాలవారికి నిరుత్సాహం. వ్యాపారులకు నష్టం. విద్యార్థులకు ఫలితాలపై నిరాశ ఎదురవుతుంది. మహిళలకు ప్రశాంతత కరువు. ఆదిత్య హృదయం పఠించండి

వృశ్చికరాశి: సన్నిహితులతో ఆనందంగా గడుస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ - కళారంగాల వారికి యోగదాయకం. ఐటీ ఉద్యోగుల అంచనాలు నిజమవుతాయి. మహిళలు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. శివాష్టకం పఠించండి

ధనస్సురాశి: ముఖ్యమైన పనుల్లో సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు కొంతమేర ఒత్తిడులు. ఐటీ రంగంలోని వారికి చికాకులు తప్పవు. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు మానసిక ఆందోళన కలుగుతుంది. వ్యాపారులు, రాజకీయ వర్గాల వారికి అవకాశాలు చేజారుతాయి.  రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి

మకరరాశి: శుభకార్యాల్లో పాలుపంచుకుంటారు. వ్యూహాలు అమలుచేసి విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పద్నోనతి  అవకాశాలు. ఐటీ ఉద్యోగులకు మంచికాలం విద్యార్థులు నూతన అవకాశాలు అందుకుంటారు. మహిళలు శుభవార్తలు వింటారు. రాజకీయ - కళారంగాల వారికి కలిసి వస్తుంది. అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభరాశి: భాగస్వామ్య వ్యాపారాల్లో ఒత్తిడులు. సన్నితులే శత్రువులుగా మారతారు. వ్యాపార, రాజకీయ వర్గాల వారికి నిరుత్సాహం. విద్యార్థులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలకు సోదరులతో వైరం కలుగుతుంది. ఐటీ ఉద్యోగులు గందరగోళానికి గురవుతారు. లక్షీస్తుతి మంచిది.

మీనం: సన్నిహితులతో పనులు చక్కబెట్టుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఐటీ ఉద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. వివాహా - ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మహిళలు ఉత్సాహంగా ఉంటారు. దుర్గాదేవీని పూజించండి.
  


Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS