• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 5 సోమవారం 2018...

నవంబర్ 5 సోమవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-05 01:31 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  ఆభరణాలు - వాహనాలు కొంటారు. ప్రత్యర్థులు మిత్రులవుతారు. రియల్ ఎస్టేట్ వారికి మంచి ఫలితాలు. వ్యాపారాల్లో లాభాలు - ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక - రాజకీయవేత్తలకు పర్యటనలు. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు.  విద్యార్థులకు అవకాశాలొస్తాయి. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.

వృషభరాశి: ఆర్థిక ఇబ్బందులు. అప్పులు చేస్తారు. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ వారికి సాధారణం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆస్మిక మార్పులు. రాజకీయవేత్తలు - కళారంగాలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు చిక్కులు. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు కుటుంబంలో చికాకులు. సుబ్రహ్మణ్వేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.

మిథునరాశి: బంధువులతో తగాదాలు. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక - రాజకీయ వేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు తొందరపాటు నిర్ణయాలు తగదు. విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మహిళలకు ఆరోగ్య భంగం. ఆంజనేయస్వామిని పూజిస్తే మంచిది.

కర్కాటకరాశి: అదనపు రాబడి ఉంటుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారికి యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవేత్తలు - కళాకారులకు యోగదాయకం. ఐటీ నిపుణులకు మంచి గుర్తింపు. విద్యార్థులకు అవకాశాలు దక్కుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

సింహరాశి: ఆర్థిక ఇబ్బందులతో అప్పులు చేస్తారు. ఆస్తుల చిక్కులు వెంటాడుతాయి. రియల్ ఎస్టేట్ - కాంట్రాక్టర్లకు సమస్యలు. రాజకీయ - కళారంగాల వారికి మానసిక అశాంతి.ఐటీ నిపుణులకు మానసకి ఆందోళనలు. విద్యార్థులు శ్రద్ధ వహించాలి. మహిళలకు నిరుత్సాహం. గణపతిని పూజిస్తే మంచిది. అశాంతి.

కన్యరాశి: గృహ - వాహనాలు కొంటారు. కోర్టు కేసుల నుంచి బయటపడుతారు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు నూతనోత్సామం. ఐటీ నిపుణులు కార్యసాధకులై ముందడగేస్తారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు శుభకార్యాలు. లక్ష్మీస్తుతి చేస్తే మంచిది.

తులరాశి: రాబడి తగ్గుతుంది. ఇంటాబయటా చికాకులు. రియల్ ఎస్టేట్ వారికి భూవివాదాలు. కోర్టు కేసులు. వ్యాపారులకు నష్టాలు. ఉద్యోగులకు పనిభారం. ఐటీ నిపుణులకు చిక్కులు. విద్యార్థులకు ఒడిదుడుకులు. మహిళలకు అనారోగ్యం. వేంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.

వృశ్చిక రాశి: కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు. ఉద్యోగయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక - రాజకీయవర్గాలకు అనుకున్న అవకాశాలు. ఐటీ నిపుణులకు ప్రోత్సాహం. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు. మహిళలకు కుటుంబంలో చికాకులు. శివాలయంలో అభిషేకం చేయిస్తే మంచిది.

ధనుస్సురాశి: వాహనాలు - ఆభరణాలు కొంటారు. కొత్త ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. భూములు - వాహనాలు కొంటారు. రియల్టర్లు - కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతం. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయ - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు మరింత సానుకూలం. విద్యార్థులకు అవకాశాలతో సంతృప్తి. మహిళలకు నూతనోత్సాహం. ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచిది.

మకరరాశి: కుటుంబంలో చికాకులు. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ ల వారికి గందరగోళ పరిస్థితి. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు స్థానమార్పులు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు నిరాశ. దత్తాత్రేయున్ని పూజిస్తే మంచిది.

కుంభరాశి: ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు. పారిశ్రామిక - కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు నిరాశజనకం. విద్యార్థులకు ఒడిదుడుకులు. మహిళలకు కుటంబ సమస్యలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మీనరాశి: పరిచయాలు లాభిస్తాయి. వాహనాలు కొంటారు. ఉద్యోగయత్నాలు కలిసొస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయ - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు అనుకూల నిర్ణయాలు ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు సన్మానాలు. వేంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS