• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 3 శనివారం 2018...

నవంబర్ 3 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-03 01:31 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
    
మేషరాశి:  ఆర్థిక లావాదేవీల్లో నిరాశ. శారీరక రుగ్మతలు వేధిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి నష్టాలు. వ్యాపారాలు నత్తనడక. ఉద్యోగులకు స్థాన చలనం. రాజకీయవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు. ఐటీ నిపుణులు శ్రమపడ్డా ఆశించిన ఫలితాలు పొందలేరు. విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టాలి. మహిళలకు నిరుత్సాహం. శివస్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృషభరాశి: ఆదాయం తగ్గుతుంది. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళం. వ్యాపారాల విస్తరణ యత్నాలు ముందుకుసాగవు. ఉద్యోగాల్లో అనుకోని మార్పులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు నిరాశ. మహిళలకు మానసిక ఆందోళన. విష్ణు ధ్యానం చేస్తే మంచిది.

మిథునరాశి: ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితులు. ఉద్యోగాల్లో ఉన్నత పోస్టులకు అవకాశం. వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు అనుకోని ఆహ్వానాలు. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు. విద్యార్థులకు ఉత్సాహపూరితంగా ఉంటాయి. మహిళలకు సంతోషకరమైన వార్తలు. గణేష్ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కర్కాటకరాశి: రాబడి తగ్గి ఖర్చులు పెరుగుతాయి. శారరక రుగ్మతలు వేధిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యాపారాలు అనుకూలించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు కొన్ని మార్పులు తథ్యం. విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు శుభవార్తలు. ఆంజనేయ దండకం పాఠిస్తే మంచిది.

సింహరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆప్తులతో సంతోషం. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పురస్కారాలు. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు. విద్యార్థుల్లో నూతనోత్సాహం. మహిళలకు పర్యటనలు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

కన్యరాశి: ఆరోగ్య సమస్యలు. కాంట్రాక్టర్లకు సామాన్యం. వ్యాపారాలు పెట్టుబడుల్లో తొందరపడరాదు. ఉద్యోగులు విధి నిర్వహణలో తప్పటడుగు వేస్తారు. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు సమస్యలు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు కుటుంబ సమస్యలు. సుబ్రహ్మణ్యష్టకం పఠిస్తే మంచిది.

తులరాశి: పాతబాకీలు వసూలవుతాయి. భూములు - భవనాలు కొంటారు. రియల్ ఎస్టేట్ ల వారి శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి. ఉద్యోగులకు పదోన్నతి. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు. ఐటీ నిపుణులకు మానసిక ఆశాంతి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

వృశ్చికరాశి:  కొత్త కార్యక్రమాలతో విజయవంతం. రియల్ ఎస్టేట్ వారికి మరింత అనుకూల వాతావరణం. వ్యాపార లావాదేవీలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగవర్గాలకు నగదు పురస్కారాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి యోగదాయకమైన కాలం. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులు అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది. నవగ్రహ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

ధనుస్సురాశి: డబ్బు అందక ఇబ్బందులు. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ ల వారికి కొంత గందరగోళం. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామిక - రాజకీయ వర్గాల వారికి కొన్ని సమస్యలు. ఐటీ నిపుణులకు అంచనాలు. విద్యార్థులు అవకాశాలు కోల్పోతారు. మహిళలకు మానసిక అవఆంతి. కనకదుర్గా స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మకరరాశి: ఆరోగ్యం క్షీణిస్తుంది. పెద్దల సలహాలు - సూచనలు అమలు చేసేందుకు యత్నిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి శ్రమ ఫలిస్తుంది. వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. రాజకీయ - కళారంగాల వారికి ఒడిదుడుకులు. ఒత్తిడులు. ఐటీ నిపుణులకు యత్నాలు సఫలం. విద్యార్థులు మరింత శ్రద్ధాసక్తులు చూపాల్సిన సమయమిది. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు. దుర్గాదేవిని పూజించండి.

కుంభరాశి: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఊహించని విజయాలు. రియల్ ఎస్టేట్ వారికి నూతనోత్సాహం. ధనలాభం. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులు విజయాల బాటలో నడుస్తారు. విద్యార్థులు వైద్య - సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. మహిళలు ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.

మీనరాశి: ఆర్థికంగా బలోపేతమవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. ఆస్తులు పెరుగుతాయి. కొత్త కాంట్రాక్టులకు అవకాశం. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు చికాకులు తొలగి ముందుకు సాగుతారు. మహిళలు అనుకున్నది సాధిస్తారు. హయగ్ీరవ స్తోత్రాలు పఠిస్తే మంచిది.
    

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS