• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వెంకయ్యను ఫ్యాంట్లు...

వెంకయ్యను ఫ్యాంట్లు వేసుకోమంటున్న నారాయణ

By - Tupaki Desk
Update: 2016-03-25 05:14 GMT
నోటి దురుసు నేతలు ఈ మధ్యన ఎక్కువగా ఉండటం మామూలే. మామూలుగానే నోటి దురుసు ఎక్కువగా ఉండే సీపీఐ సీనియర్ నేత నారాయణ లాంటి వ్యక్తికి ఆగ్రహం వస్తే మాటలుఎంత తీవ్రంగా ఉంటాయన్నది తాజాగా ఆయన చేసిన ప్రసంగం వింటే విస్మయం చెందాల్సిందే. ఎంత ఆగ్రహం ఉంటే మాత్రం మరీ అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థి నేత కన్నయ్య సభలో మాట్లాడిన నారాయణ.. చుట్టూ చేరిన కార్యకర్తలు.. అభిమానుల్ని చూసి పరవశించి పోయిన ఆయన ఒళ్లు పై తెలీకుండా మాట్లాడేయటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సభలకు హాజరయ్యేటప్పుడు ఫ్యాంటు వేసుకొని రావాలని.. పంచెలతో వస్తే.. పంచలూడదీసి జనం కొడతారంటూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

సీనియర్ నేతగా వ్యవహరించే నారాయణ లాంటి నేత.. మాట్లాడే మాటలు హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది. బరితెగింపుతోనే రాజకీయ మైలేజీ పొందాలనుకోవటం సరికాదు. ఆ ప్రయత్నం లేనిపోని ఉద్రిక్తతలకు దారి తీయటమే కాదు.. చెడు సంస్కృతికి తెర తీస్తుందన్న విషయం నారాయణ గుర్తించి.. నోటిని అదుపులో ఉంచుకుంటే మంచిదన్న మాట పలువురు చేస్తున్నారు. ఇలాంటి సూచనలు నారాయణ లాంటి నేతల తలకెక్కుతాయా?
 
Tags:    
  • CPI Narayana 
  • Venkaiah Naidu 
  • HCU 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS