• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎన్ ఐఏ కి పాకిన...

ఎన్ ఐఏ కి పాకిన క‌రోనా..ఏఎస్ ఐ కి పాజిటివ్!

By - Tupaki Desk
Update: 2020-04-25 10:30 GMT
క‌రోనా మహమ్మారి  ఉధృతికి మ‌హారాష్ట్ర ఇప్పుడు చిగురుటాకుల వ‌ణికిపోతోంది. దేశంలోనే అత్య‌ధిక కరోనా పాజిటివ్ కేసుల‌తో మహారాష్ట్ర అగ్ర స్థానంలో ఉంది. మురికివాడ‌ల నుంచి వీఐపీలు - సెల‌బ్రిటీల నివాసాల వ‌ర‌కు కోవిడ్ వైర‌స్ వేగంగా విస్త‌రిస్తూ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక రాజ‌ధాని ముంబ‌య్ న‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేస్తోన్న క‌రోనా ఇప్పుడు ఎన్ ఐఏ కు కూడా పాకింది.

కరోనా మహమ్మారి ఇప్పటివరకు వైద్యులకి - పోలీసులకి - పరిశుద్ధ కార్మికులకు  పాకిన వైర‌స్ ..ఇపుడు ఎన్ ఐ ఏ ను తాకింది. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ  అసిస్టెంట్ స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్ కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. ముంబై ఎన్ ఐ ఏ ఆఫీసులో స‌ద‌రు వ్య‌క్తి ఏఎస్ ఐగా గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. దీనితో  ఆ సంస్థ అధికారులు అప్రమత్తమమై  ఎన్ ఐ ఏ కార్యాలయం లో పని చేస్తున్న ఉద్యోగులను సెల్ఫ్ క్వారంటైన్ చేశారు.

దీనితో ఇప్పుడు, పాజిటివ్ గా వ‌చ్చిన ఏఎస్ ఐ తో స‌న్నిహితంగా మెలిగారా అనే విష‌యంపై ఆరా తీస్తున్నారు. క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యం లో ముందు జాగ్ర‌త్త‌గా ఆఫీస‌ర్లంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి..అనుమానిత లక్షణాలున్న వారిని క్వారంటైన్ లో ఉంచ‌నున్న‌ట్లు ఎన్ ఐ  ఏ అధికార ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు.మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 394 కరోనా కేసులు బయటపడ్డాయి. 11 మంది మరణించారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,817కు పెరిగింది.
Tags:    
  • Corona Virus In Maharashtra 
  • Corona Virus In Tamilnadu 
  • Corona Virus In Delhi 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu News Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS