• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టీవీ పులులకు టిక్కెట్...

టీవీ పులులకు టిక్కెట్ దక్కలేదే..?

By - Tupaki Desk
Update: 2018-11-16 07:37 GMT
తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీల వారు ఓ విషయంలో ఒకే రకమైన నిర్ణయాన్ని తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. టిక్కెట్లు రాని వారితో పాటు - రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే టీవీల్లో డిబేట్లు నిర్వహించిన వారికి టిక్కెట్లు రాలేదు.  షార్ట్ కట్ నేతలను కాంగ్రెస్ - టీడీపీ - టీఆర్ ఎస్ పార్టీలు దూరంగా పెట్టడం.. పార్టీ నేతలకు ఓ హెచ్చరికలా మారింది.

ఎన్నికల వేళ ఉదయం - సాయంత్రం టీవీ చానళ్లలో పార్టీ నేతలతో చర్చలు ఎక్కువయ్యాయి. బుల్లి తెరపై కనబడుతున్నాం కదా.. జనాలు ఇట్టే కనిపెట్టేస్తారు.. నాయకులుగా బతికేయచ్చు అనుకుంటే పొరబడినట్టేనని తేలిపోయింది.

కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున అధికార ప్రతినిధులుగా టీవీల్లో ఎక్కువసార్లు కనిపించిన అద్దంకి ద‌యాక‌ర్‌ - క్రిశాంక్‌ - కార్తీక్ రెడ్డిల‌కు టిక్కెట్లు దక్కలేదు.  టీడీపీలో కూడా కోదాడ నేత బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్‌ - అర‌వింద్‌ కుమార్ గౌడ్ లకు టికెట్ రాలేదు. టీఆర్ ఎస్‌ లో ఎమ్మెల్సీలు ప‌ల్లా రాజేశ్వ‌ర్‌ రెడ్డి - కర్నె ప్ర‌భాక‌ర్‌ ల‌ ఆశలు కూడా గల్లంతయ్యాయి.  గతంలో టీవీ కార్యక్రమాల్లో పాల్గొని ఆ తరువాత దూరంగా జరిగిన దాసోజు శ్ర‌వ‌ణ్‌ కు మాత్రం టిక్కెట్టు దక్కింది.

కేవలం డబ్బు - జనాల నోట్లో నానుతున్న వ్యక్తులకు మాత్రమే అన్ని పార్టీల్లో టిక్కెట్లు దక్కాయి. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ద్వితీయ శ్రేణి నేతలను ఆకట్టుకుందామని.. లేదా వారసత్వపు ఫేమింగ్ పనిచేస్తుందని అనుకున్నవారికి టిక్కెట్లు దక్కవని తేలిపోయింది. వర్గాలు కూడగట్టుకునే వారికి - లాబీయింగ్ లు నడిపడంలో నేర్పరులుగా ఉంటేనే పార్టీ టిక్కెట్లు ఇస్తారని పార్టీ ఆఫీసుల్లో చర్చ జరుగుతోంది. అంతేకానీ నోరున్న వారికి టికెట్లు రావని తాజాగా తెలంగాణ ఎన్నికల వేళ నిరూపితమైంది..
Tags:    
  • Congress 
  • TDP 
  • TRS 
  • Candidates Selections 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

Copyright @2026

Powered by Blink CMS