• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ మాటతో ఆంధ్రోళ్లే కాదు...

ఆ మాటతో ఆంధ్రోళ్లే కాదు తెలంగాణ వారు కూడా మునిగిపోతారా?

By - Tupaki Desk
Update: 2019-08-21 07:13 GMT
ఎవరేమన్నా.. కొన్ని విషయాల్ని ఓపెన్ గా మాట్లాడుకుంటే విషయాలు మరింత క్లారిటీతో అర్థమవుతాయి. తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోనూ సంచలనంగా మారాయి. దీనికి కారణం లేకపోలేదు. ఒక ప్రాంతంలో ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు షురూ అయినంతనే.. రాజధాని నగరం నిర్మించే ప్రాంతంలోనే కాదు.. చుట్టుపక్కల రాష్ట్రాల వారూ ప్రభావితం అవుతారు.

తాజాగా అమరావతి విషయంలోనూ అదే జరిగింది.  ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించటం.. అక్కడ మంచి ఫ్యూచర్ ఉండటంతో ఏపీకి చెందిన వారితో పాటు.. పెద్ద ఎత్తున తెలంగాణకు చెందిన వారు కూడా భూములు కొనుగోలు చేశారు. ఈ కారణంగానే స్వల్ప వ్యవధిలోనే అమరావతిలోనే కాదు.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భూముల ధరలకు భారీగా రెక్కలు వచ్చాయి.

మంచి ధర వచ్చినంతనే చేతిలో ఉన్న భూములు అమ్మేసి.. మళ్లీ కొనుగోలు చేస్తూ.. గొలుసు కట్టులో భూముల్ని అంతకంతకూ పెంచుకుపోయినోళ్లు కొందరైతే.. మరికొందరు కొన్న భూముల్ని తమ వద్దే ఉంచేసుకొని భారీ ప్రాజెక్టులకు ప్లాన్ చేసుకున్నోళ్లు ఉన్నారు. ఇంకొందరైతే.. తాము కొన్నదానికి భారీగా రిటర్న్స్ వచ్చే వరకూ వెయిట్ చేసి అమ్మాలని ప్లాన్ చేసుకున్నారు. ఇలా.. అమరావతి చుట్టుపక్కల ఉన్న భూముల్ని పెద్ద ఎత్తున కొన్నోళ్లలో ఆంధ్రోళ్లతో పాటు తెలంగాణకు చెందిన మోతుబరులు చాలామందే ఉన్నారు.

తాజాగా ఏపీ రాజధాని మీద సంచలన వ్యాఖ్యలతో పాటు.. వరదనీరు ప్రమాదం పొంచి ఉందన్న మాటల నేపథ్యంలో అమరావతిపై నీలినీడలు ముసురుకున్నట్లే. ఒకవేళ.. అదే నిజమైతే.. అమరావతి భూముల మీద పెట్టుబడులు పెట్టినోళ్లు.. తమ పొదుపు మొత్తాల్ని తీసుకొచ్చి అమరావతి మీద వెచ్చించినోళ్లంతా భారీగా నష్టపోవటం ఖాయం. అదే సమయంలో.. గుంటూరు.. విజయవాడ చుట్టుపక్కల పెట్టుబడులు పెట్టిన వారంతా అయోమయానికి గురి కావటంతో పాటు.. వ్యక్తిగతంగా భారీగా నష్టాలు చుట్టుకోవటం పక్కా అన్న మాట వినిపిస్తోంది.


Tags:    
  • Botsa satyanarayana 
  • Andhra Capital 
  • Amaravati 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS