నరకం: 3 రోజుల శోభనం.. మూత్రం బంద్
కొత్తగా పెళ్లైతే ఆ తొలిరేయి కోసం అందరూ ఆత్రంగా ఎదురుచూస్తారు. మూడు రోజులు రఫ్పాడించేస్తారు. శోభనం రోజు తనివీతీరా ఎంజాయ్ చేయాలని చూస్తారు. అందరికీ ఆ అనుభూతి లభించినా ఈ దేశంలో మాత్రం శోభనం అంటేనే కొత్త జంట వణికిపోతారు. ఆ దేశంలో మూడురోజుల పాటు శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. కానీ మూత్రం పోయకుండా బంద్ చేస్తారు. దీంతో శోభనం కాస్తా ఆ కొత్త జంటకు నరకంగా మారుతుంది. ఈ సంప్రదాయం ఎక్కడ? ఎందుకిలా అనేది తెలుసుకుందాం..
ఆగ్నేయాసియా లోని ఇండోనేషియా, బ్రూనై, మలేషియాల దేశాల మధ్యన సముద్రంలో ఉన్న ‘బోర్నియా ఐలాండ్’లో ఈ పాడు సంప్రదాయం నెలకొంది. ఇది ఒక దేశం కాదు.. ఈ మూడు దేశాల పార్టీలే పాలిస్తాయి. అనధికార దేశంగా చెబుతారు. తీర ప్రాంత పర్యాటకానికి పెట్టింది పేరు. అయితే ఇక్కడ ఆచారాలు మాత్రం చాలా విచిత్రంగా దారుణంగా ఉంటాయి.
బోర్నియాలో నివసిస్తున్న గిరిజన తెగల వారు పెళ్లిని పండుగల జరిపిస్తారు. పెళ్లి తర్వాత కొత్త జంటను శోభనానికి 3 రోజులు గదిలో బంధిస్తారు. ఆ మూడురోజులు వారికి తిండి, నీళ్లు మాత్రమే ఇస్తారు. మల, మూత్ర విసర్జనకు అనుమతి ఇవ్వరు. మూడు రోజుల పాటు శోభనాన్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ సెక్స్ తర్వాత శుభ్రం చేసుకోవడానికి, మూత్ర, మల విసర్జనకు వీల్లేదు. దీంతో ఆ కొత్త జంట పడే నరకం ఇబ్బంది అంతా ఇంతా కాదు.. వారిని బయటకు అనుమతించక పోవడంతో శోభనం తర్వాత వారికి కాలరాత్రిగా మిగిలిపోతుంటుంది.
మూడురాత్రుల శోభనంలో మూత్రాన్ని ఉగ్గబట్టుకోవాల్సిందే. దీంతో శోభనం మాట దేవుడెరుగు.. కనీసం బతుకుతామా అన్న భయం కొత్త జంటలో ఉంటుంది. దీంతో సెక్స్ తొలి రోజు మాత్రమే జరుగుతుంది. రెండో, మూడో రోజు ఈ మూత్ర విసర్జన కోసం ఎదురుచూడక తప్పదు.
బోర్నియాలో ఓ సంప్రదాయం అనాదిగా ఉంది. శోభనం తరువాత వధూవరులు మూత్రానికి పోతే ఇద్దరిలో ఒకరు చనిపోతారని నమ్ముతారు. వారికి పుట్టేబిడ్డలు వెంటనే చనిపోతారని వారి నమ్మకం. శోభనం తరువాత మూడు రోజులు మూత్రం ఆపుకుంటే వారి బంధం బలోపేతమవుతుందట.. ఈ పాడు సంప్రదాయం కారణంగా కొత్త వధూవరులు అనారోగ్యం పాలైన సంఘటనలున్నాయి. అయినా ఈ సంప్రదాయం మాత్రం ఆ తెగలో ఇప్పటికీ కొనసాగుతుండడం గమనార్హం.