19ఏళ్ల కుర్రాడితో ఆంటీ జంప్.. ఏం చేసిందంటే?
చూడ చూడ రుచుల జాడ వేరన్నట్టు ఇప్పుడు కుర్రాళ్లు ఆంటీల మీద మనసుపడుతున్నారు. ఉడుకునెత్తురు కుర్రాళ్లతో తెగ ఎంజాయ్ చేయొచ్చని ఆంటీలు వల విసురుతున్నారు. ఇంకేముంది ప్రస్తుత సమాజంలో ఆంటీలు-కుర్రాళ్లు మూడు ముద్దులు, ఆరు హగ్గుల చందంగా సీక్రెవ్ ఎవ్వరాలు బాగా నడుస్తున్నాయి .
తాజాగా కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో 45ఏళ్ల ఆంటీ 19 ఏళ్ల కుర్రాడితో లేచిపోయిన ఘటన వెలుగుచూసింది. ఆ వివాహితకు భర్త , ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారందరినీ వదిలి టీనేజీ కుర్రాడితో వివాహిత పారిపోవడం కలకలం రేపింది.
ప్రేమ పేరుతో ఆ ఆంటీ తమ కుమారుడికి వల వేసి లేపుకెళ్లిందని.. కనిపెట్టి తీసుకురావాలని టీనేజీ కుర్రాడి తల్లి కేసు పెట్టింది.
రాయచూరుకు నిర్మల అనే మహిళ కుమారుడు నరేష్ (19) మహాబళేశ్వర సర్కిల్ దగ్గర ఉడుపి హోటల్ లో పని చేస్తాడు. అదే హోటల్ లో చంద్రిక అనే 45 ఏళ్ల మహిళ పనిచేస్తోంది. వీరిద్దరికి మాట మాట కలిసింది. ఎఫైర్ మొదలైంది. ఇంకేం వారం రోజుల క్రితం ఎక్కడికో తీసుకెళ్లింది. నరేష్ తల్లి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకు కు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిందని చంద్రికను పట్టుకొని కుమారుడిని అప్పగించాలని పోలీసులను వేడుకుంది.