• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లైను దాటేస్తామని...

లైను దాటేస్తామని వార్నింగ్ ఇచ్చేసిన భారత ఆర్మీచీఫ్

By - Tupaki Desk
Update: 2019-09-30 06:38 GMT
గత ఆర్మీ చీఫ్ లకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. గతంలో ఆర్మీ చీఫ్ అంటే ఆచితూచి అన్నట్లుగా అప్పుడప్పుడు మాట్లాడటమే తప్పించి.. అంతకు మించి ఒక్క వ్యాఖ్య చేసేవారు కాదు. మోడీ హయాంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దాయాది దుశ్చర్యలపై  తీవ్రంగా స్పందిస్తున్నారు. నేరుగా హెచ్చరికలు చేస్తున్నారు.

అమెరికా పర్యటనను ముగించుకొని స్వదేశానికి చేరుకున్న ఇమ్రాన్.. ఎయిర్ పోర్ట్ లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. కశ్మీరీలు జిహాద్ చేస్తున్నారని.. వారికి సాయం చేయటం కూడా పవిత్ర యుద్ధమేనని చెప్పారు. ప్రజలకు అండగా ఉంటే.. కశ్మీరీలు విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు. దీనిపై ఆర్మీచీఫ్ రావత్ రియాక్ట్ అయ్యారు.

పాక్ తో దాగుడుమూతలు ఎంతోకాలం సాగవని.. భారత్ అంటే ఏమిటో మెరుపుదాడులతో తాము ఇప్పటికే చెప్పామన్నారు. జిహాద్ పేరు చెప్పి పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సాహిస్తోందన్నారు. పాక్ హద్దులు మీరుతోందని.. దాగుడుమూతలు ఎన్నో ఏళ్లు సాగవన్నారు. భారత్ తో యుద్ధం చేయటమే పాకిస్థాన్ పాలసీగా పెట్టుకున్నట్లుందన్నారు.

ఒకవేళ అదే నిజమైతే తాము పాక్ కు సరైన రీతిలో బుద్ధి చెబుతామన్నారు. అవసరమైతే ఈసారి సరిహద్దు దాటేందుకు వెనుకాడమన్నారు. పాక్ హద్దు మీరుతుందని.. వాయు.. రోడ్డు మార్గం ద్వారా సరిహద్దు రేఖను దాటేస్తామని తేల్చి చెప్పటం గమనార్హం. అదే సమయంలో.. భారత్ కు అణ్వాయుధాల్ని యుద్ధంలో ఉపయోగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.


Tags:    
  • Army Chief General Bipin Rawat 
  • Pakistan 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS