లావు మహిళలు ఎక్కువైపోతున్నారు?
మగవారు ఇంటి పనులు, ఆఫీసు పనులు, బయట తిరుగుతారు కాబట్టి కాస్త శక్తి హీనులు అవుతారు. అదే ఇంట్లోని మహిళలు, వంట , ఇంటి పనిచేసి మిగతా సమయాల్లో ఖాళీగానే రెస్ట్ తీసుకుంటారు. అయితే ఇప్పుడు పురుషులతో పోలిస్తే మహిళల్లో ఊబకాయం రేటు పెరుగుతోందని తేలింది.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళల్లో ఊబకాయం పెరిగిపోతోందట.. మగవారితో పోలిస్తే స్త్రీలు అధిక బరువుతో బాధపడుతున్నారని తేలింది.
జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన సర్వేలో ఈ విషయం వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36.3శాతం మంది ఒబెసిటీతో ఉన్నట్లు తేలింది.
పురుషులు 31.1శాతం ఊబకాయంతో బాధపడుతుంటే.. మహిళలు వారి నుంచి ఊబకాయంతో బాధపడుతున్నారట.. పురుషఉలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
ఈ సమస్య పట్టణాల్లో మరీ అధికంగా ఉంది. గ్రామీణ స్థాయిలో మహిళలు వ్యవసాయ ఇతర పనులు చేస్తారు కాబట్టి అక్కడ తక్కువగా ఉంది. ఇది మహిళల రోజువారీ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
మితాహారం, వ్యాయామమే సరైన వైద్యమని.. ఆరోగ్య నియమాలు ఖచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.