• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కొత్త లుక్స్‌తో...

కొత్త లుక్స్‌తో అదరగొడుతున్న ఏపీ సీఎం..?

By - Tupaki Desk
Update: 2019-11-08 07:14 GMT
సీఎం జగన్ మోహన్ రెడ్డి .. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి ఏపీ అభివృద్ధి కోసం పాటు పడుతున్నాడు. ప్రతి క్షణం కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తూ రాజన్న కి తగిన తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇక సీఎం గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి .. ఎప్పుడు ఒకే లుక్ లో కనిపిస్తాడు. సాధారణంగా జగన్ అంటే వైట్ షర్ట్ లోనే కనిస్తాడనే భావన అందరిలోనూ ఏర్పడింది. గతంలో గీతల చొక్కాలు ధరించేవారు ..వాటికీ జగన్ షర్ట్స్ అనే పేరు పెట్టి మర్కెట్స్ లో మంచి లాభాలు కూడా సంపాదించారు. సీఎం అయిన తరువాత తెల్ల చొక్కాలకే పరిమితం అయ్యారు. ఇక ఏదైనా పని నిమిత్తం ఇతర దేశాలకి వెళ్ళినప్పుడు మాత్రం జగన్ ని చూస్తే .. ఈయన అసలు మన సీఎం జగనేనా అనిపించకమానదు.

ఇకపోతే తాజాగా సీఎం జగన్ కొత్త లుక్ ఫోటో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. సీఎం జగన్ కొత్త కళ్ళజోడు పెట్టుకొని హీరోలా ఉన్నాడు. గుంటూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం.. వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఓ కళ్లజోడు తీసి జగన్‌కు ఇచ్చారు. ఆ కళ్ల జోడు పెట్టుకున్న జగన్ బావుంది అంటూ చిరునవ్వు చిందించారు. స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. అలాగే గురువారం గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో అగ్రిగోల్డ్ డిపాజిటర్ల చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని బాధితులకు చెక్కులు అందించారు. రూ.10వేలులోపు డిపాజిటర్లకు చెక్కులు ఇచ్చారు.
Tags:    
  • Cm New Look 
  • Latest Ap Sand Issue Updates 
  • Ap Cm Jagan Mohan Reddy 
  • Sand Issue 
  • TDP 
  • Ycp 
  • Tupaki News 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS