• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇంటర్ విద్యార్థులకు...

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ ... జులై 1 నుండి రోజు విడిచి రోజు క్లాసులు !

By - Tupaki Desk
Update: 2021-06-24 06:30 GMT
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా  గందరగోళంగా ముందుకు సాగుతోన్న విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు ఇప్పటికే పలు  కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 1 నుండి విద్యాసంస్థలని తెరవాలని నిర్ణయం తీసుకుంది. ఆన్‌ లైన్ లో  క్లాసులు నిర్వహించినా , అవి విద్యార్థులకు ఎంత మేర అర్థమయ్యాయో తెలియని పరిస్థితిలో నేరుగా స్కూళ్లను తెరిస్తేనే విద్యార్థులకు మంచిదని ప్రభుత్వం భావించి , విపత్కర సమయంలో కూడా ఈ డేరింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అన్నీ కేటగిరీల విద్యాసంస్థలను రీఓపెన్ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

ఇక జులై 1 నుండి రాష్ట్రంలోని ఇంటర్ స్టూడెంట్స్ కి తరగతులు ప్రారంభం కానుండగా , ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ఓ కీలక ప్రతిపాదనను పంపింది. ఇంటర్ విద్యార్ధులకి రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహించాలని ,ఇంటర్ బోర్డు నిర్ణయించింది. క్లాసులు ఉన్న రోజు ఉదయం 9 నుండి సాయంత్రం 3 వరకు తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత రోజు  ఉదయం 9 నుండి సాయంత్రం 3 వరకు  సెకండ్ ఇయర్ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఖచ్చితంగా కాలేజీకి రావాల్సిందే అన్న ప్రతిపాదన ఏమి లేదని , కాలేజీకి రాకుంటే ఆన్ లైన్ లో క్లాసులు వినొచ్చు అని తెలిపింది.
Tags:    
  • Inter Board 
  • Inter Classes 
  • Inter Classes 2021 
  • Telangana Inter Classes 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS