విమానంలో ఎయిర్ హోస్టెస్ వ్యభిచారం
గదిలో శృంగారం చేయడం కామన్.. కొందరు వెరైటీగా సముద్రంలో పడవలో చేస్తారు. మన టాలీవుడ్ హీరోయిన్ అయితే సముద్రం లోపల శోభనాన్ని చేసుకొని ఔరా అనిపించింది.
అయితే గాల్లో తేలిపోతూ శృంగారం చేస్తే ఆ మాజానే వేరు అని ఓ ఎయిర్ హోస్టెస్ భావించింది. అందుకే ఓ ఎయిర్ హోస్టెస్ ‘విమానంలో మీరు శృంగార సుఖాన్ని కోరుకుంటున్నారా?’ అని తన సోషల్ మీడియాలో ఒక ప్రకటన ఇచ్చింది. ఇది కలకలం రేపింది. లండన్ లో నివసించే ఒక ఎయిర్ హోస్టెస్ ఈ పని చేసింది.
లండన్ లో నివసించే ఒక ఎయిర్ హోస్టెస్ బ్రిటీష్ ఎయిర్ వేస్ లో పని చేస్తుంది. ఆమె తన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. విమానంలో మీరు శృంగార సుఖాన్ని కోరుకుంటున్నారా ? అయితే మీరు నాకు కొంత డబ్బులు చెల్లించండి…మీరు కోరుకున్న విధంగా గడపండి అంటూ తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. దీనిపై అప్రమత్తమైన బ్రిటీష్ ఎయిర్‌వేస్ సంస్థ సోమవారం విచారణకు ఆదేశించింది.
ప్రస్తుతానికి గుర్తించని సదురు ఎయిర్ హోస్టెస్ సోషల్ మీడియా వేదికగా విమానంలో వ్యభిచారమంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఇందుకోసం విమానంలో అభ్యంతరకర స్థితిలో దిగిన తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన లోదుస్తులు అమ్ముతానంటూ ప్రచారం చేసింది. హోటల్ లో కలవాలనుకుంటే చార్జీలు పెరుగుతాయని తెలిపింది. మాట్లాడడానికి 50 పౌండ్ల స్టెర్లింగ్ రుసుము చెల్లించాలని ఎంట్రీ ఫీజు కూడా పెట్టింది.
ఈ పోస్టులు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఆదివారం చాలా వరకు ఆమె తన పోస్టులను తొలగించింది. అయితే ఆ ఎయిర్ హోస్టెస్ అభిమానులు కొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. భద్రంగా ఉండమంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బ్రిటీష్ ఎయిర్‌వేస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ మా తోటి ఉద్యోగుల నుంచి అన్ని వేళలా.. అత్యున్నత స్థాయి ప్రవర్తనను ఆశిస్తున్నాము. దీనిపై విచారణ చేపట్టాము’’ అని పేర్కొన్నాడు.