• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పక్షి దెబ్బకు 14 కోట్ల...

పక్షి దెబ్బకు 14 కోట్ల నష్టం

By - Tupaki Desk
Update: 2019-10-19 05:49 GMT
ఓ చిన్న పక్షి దెబ్బకు ఏకంగా 14 కోట్ల నష్టం వాటిల్లిందంటే నమ్మగలరా.. కానీ ఇది నిజం.. అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది.. దాదాపు 10వేల కోట్ల అత్యాధునిక విమానాన్ని ఓ చిన్న పక్షి ఢీకొన్న కారణంగా ఈ 14 కోట్ల నష్టం వాటిల్లడం గమనార్హం.

 అమెరికాలోని దిగ్గజ నేతలకు ఈ విమానం రక్షణం కల్పిస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అణుదాడులను సైతం కాచుకునేలా ఈ విమానాన్ని అమెరికా తయారు చేసుకుంది. అయితే అంతటి ఓ విమానాన్ని ఓ పక్షి ఢీకొని 14 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.

అమెరికాలోని మేరీల్యాండ్ రివర్ నేవల్ ఎయిర్ స్టేషన్ లో ఈనెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ-6బీ మెర్య్కూరీ అనే అత్యాధునిక అమెరికన్ దేశాధినేతల ఈ భారీ విమానం రన్ వైకి వస్తున్న క్రమంలో ఓ చిన్న పక్షి ఢీకొంది. పక్షి కారణంగా విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకటి దెబ్బతింది. దీంతో 14 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు..

ఇలా ఓ చిన్న పక్షి కారణంగా ఇంత భారీ ప్రమాదం జరగడం అమెరికాలోనే ఇదే అత్యంత భారీదట.. 14 కోట్ల నష్టం వాటిల్లిన ఈ ప్రమాదాన్ని వైమానిక దళం ఏకంగా ‘ఏ క్లాస్’ ప్రమాదంగా గుర్తించడం విశేషం.
Tags:    
  • Bird 
  • Flight 
  • America 
  • Loss 
  • Air Station 
  • Latest Political Updates 
  • Latest News 
  • Tupaki Updates 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

Copyright @2026

Powered by Blink CMS