• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భారత్ లో తోలి కేసు జనవరి...

భారత్ లో తోలి కేసు జనవరి 30..మహమ్మారి ప్రయాణం సాగిందిలా!

By - Tupaki Desk
Update: 2020-05-12 06:30 GMT
చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ  వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తూ అందరిని భయంతో వణికిపోయేలా చేస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి భారత్ లో కూడా వేగంగా విజృంబిస్తు ...  డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. చాప‌కింద నీరులా విస్త‌రిస్త దేశ‌వ్యాప్తంగా ఈ ర‌క్క‌సి పంజా విసురుతోంది. ఈ ఏడాది చివ‌ర్లో భార‌త్‌ లో ప్ర‌వేశించిన  ఈ  వైర‌స్ మొదట్లో పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా ఆ తరువాత చాలా వేగంగా విస్త‌రిస్తోంది.

చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థినికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని జనవరి 30న భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ  వైరస్ ‌కు సంబంధించి దేశంలోని పలు నగరాల్లో అనుమానిత కేసులు నమోదయ్యాయి. కానీ వైరస్ సోకినట్లు ధ్రువీకరించిన తొలి కేసు ఇదే . ఇక జనవరి 30 న తోలి మహమ్మారి పాజిటివ్ కేసు నమోదు కాగా ....10 వేల కేసుల‌ను చేర‌డానికి 74 రోజులు ప‌ట్టింది. ఆ త‌ర్వాత క్ర‌మంగా అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ మంది బాధితులు వైర‌స్ బారిన ప‌డుతూ వ‌చ్చారు.

అలా మొద‌లైన ఈ  వైర‌స్ వ్యాప్తి …10 వేల నుంచి 20 వేల‌కు 9 రోజుల స‌మ‌యం ప‌ట్ట‌గా.. 20 వేల నుంచి 30 వేల‌ను చేర‌డానికి 8 రోజుల స‌మ‌యం ప‌ట్టింది. 30 వేల నుంచి 40 వేల‌కు 6 రోజులు, 40 వేల నుంచి 50 వేల‌కు 4 రోజులు, 50 వేల నుంచి 60 వేల‌కు నాలుగు రోజులు, 60 వేల నుంచి 70 వేల‌ను చేర‌డానికి 3 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ప‌ట్టింది. దీన్ని బట్టి చూస్తే దేశంలో ఈ మహమ్మారి ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థమౌతుంది.
Tags:    
  • 100 days of coronavirus in India 
  • Teugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS